ఎకరానికి 50 వేలు మిగిలింది maize farming @MalleshAdla
Mallesh Adla
0:00 / 0:00
ఎకరానికి 50 వేలు మిగిలింది maize farming @MalleshAdla
137 767 просмотров · 1 г. назад
Mallesh Adla
288 тыс. подписчиков
137 767 просмотров · 1 г. назад
ఎకరానికి 50 వేలు మిగిలింది maize farming @MalleshAdla
#maizefarming #maize #malleshadla
ఆవంచ గ్రామం తిమ్మాజిపేట మండలం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రైతు నరసింహ గారు రెండో సంవత్సరం యాసంగిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు మొదటి సంవత్సరం ఎకరానికి 50,000 మిగిలిందని వారి యొక్క అనుభవాలు అభిప్రాయాలు మనతో పంచుకోవడం జరిగింది.
#nagarkurnool #narasimha #agriculture e
గమనిక :-
----------
ఈ వీడియోలో రైతు నరసింహ గారు యాసంగి లో మొక్క జొన్న సాగు గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి. ఎవరైనా యాసంగి లో మొక్కజొన్న సాగు చేయాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని సాగు చేయాలి వీడియో చూసి సాగు చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
Most Popular Videos
-----------------------------------
1.బ్లాక్ వరి సాగు black rice farming @MalleshAdla • బ్లాక్ వరి సాగు black rice farming @Malles...
2. ఆర్గానిక్ వరి సాగు organic paddy farming @MalleshAdla • ఆర్గానిక్ వరి సాగు organic paddy farming @...
3. OWDC డైరీ ఫార్మ్ కు కూడా ఉపయోగపడుతది @MalleshAdla • OWDC డైరీ ఫార్మ్ కు కూడా ఉపయోగపడుతది @Mall...
4. షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు keera farming In tel...
5. సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2 @MalleshAdla • సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cult...
6. ఎకరానికి 20- 25 వేల మొక్కలు hdps cotton farming@MalleshAdla • ఎకరానికి 20- 25 వేల మొక్కలు hdps cotton fa...
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshagriplus