ములక్కాడ పులుసు ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! Village style drumstick curry 😋
Mareedu Sisters
0:00 / 0:00
ములక్కాడ పులుసు ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! Village style drumstick curry 😋
615 просмотров · 11 дн. назад
Mareedu Sisters
88 подписчиков
615 просмотров · 11 дн. назад
ములక్కాడ పులుసు అంటే ఇష్టమా? 😍 వేడి వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకుని తింటే ఆ రుచే వేరు! ❤️
ఈరోజు మన ఇంటి స్టైల్‌లో ఎంతో రుచికరమైన ములక్కాడ పులుసు తయారు చేసుకున్నాం. 😋 పుల్లగా, కమ్మగా ఉండే ఈ సంప్రదాయ వంటకం మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. 🥰
👍 వీడియో నచ్చితే Like చేయండి. 💬 మీ ఇంట్లో ములక్కాడ పులుసు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. 🔔 ఇలాంటి రుచికరమైన ఇంటి వంటల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు ❤️
#ములక్కాడపులుసు #DrumstickPulusu #AndhraRecipes #TeluguVantalu #TeluguCooking #VillageCooking #HomeCooking
#ytshorts #teluguvantalu #ammachethivanta #vismaifood #sravaniskitchen