Krupagala Devuni | కృపగల దేవుని | HEBRON | Songs of Zion #211 | Marugaina Manna | The Holy NextGen
The Holy NextGen
0:00 / 0:00
Krupagala Devuni | కృపగల దేవుని | HEBRON | Songs of Zion #211 | Marugaina Manna | The Holy NextGen
28 653 просмотра · 6 л. назад
The Holy NextGen
5,11 тыс. подписчиков
28 653 просмотра · 6 л. назад
An excellent worship song from HEBRON Songs of Zion that encourages us to worship the LORD for His grace.
Singer: Sis. Renuka Sajid, Hyderabad
Album: Marugaina Manna - Volume 6
E-mail: theholy.nextgen@gmail.com
Ph: +91 880 1414 999
© The Holy NextGen
"నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను." (1 కొరింథీ. 15:10)
పల్లవి : కృపగల దేవుని కొనియాడెదము
కృపచాలు నీకనే ప్రభుయేసు
1. పాపములెన్నియో చేసినవారము
నెపములెంచక తన ప్రాణమిడె
కృపద్వారానే రక్షించె మనల || కృపగల ||
2. కృపయు సత్యమును యేసు ద్వారనే
కృపగల దేవుడు ఈ భువికి వచ్చె
కృపతోడనే గాచును మనల || కృపగల ||
3. సర్వకృపానిధియగు మన దేవుడు
పరిపూర్ణత నిచ్చి బలపరచును
స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి || కృపగల ||
4. సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్
సర్వకాలము ప్రభుతో నిలుచుందుము
సర్వము మీవని బోధించె || కృపగల ||
5. శ్రమయైనను సిలువ బాధైనను
శ్రమనొందిన క్రీస్తు ప్రభువుతో
క్రమముగా కృపచే సాగెదము || కృపగల ||
6. ఇక జీవించువాడను నేను కాను
ఇక జీవించుట నా ప్రభు కొరకే
సకలంబు ప్రభున కర్పింతున్ || కృపగల ||
7. నేనేమై యుంటినో అది ప్రభు కృపయే
నన్ను నడిపించును ప్రభువు సదా
పెన్నుగా నేర్పును హల్లెలూయ || కృపగల ||
#HEBRON, #SongsofZion, #Christian, #ChristianMusic, #TheHolyNextGen, #MarugainaManna, #HebronSongs, #worship. #worshipsong