Перейти к содержимому

Gunturలో 60 సెకెన్ల ఫేస్ స్కాన్‌తో, 28 రకాల టెస్ట్ చేసి, మొబైల్‌కే రిపోర్ట్‌లు పంపించే AI క్లినిక్

BBC News Telugu

0:00 / 0:00

Gunturలో 60 సెకెన్ల ఫేస్ స్కాన్‌తో, 28 రకాల టెస్ట్ చేసి, మొబైల్‌కే రిపోర్ట్‌లు పంపించే AI క్లినిక్

50 430 просмотров · 13 часов назад
BBC News Telugu
2,15 млн подписчиков
50 430 просмотров · 13 часов назад
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇందిరానగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఏఐ క్లినిక్‌లో కార్డియాక్, మెంటల్ హెల్త్ సహా 28 రకాల పరీక్షలు కవర్ అవుతాయి. #Guntur #AndhraPradesh #AIClinic #Health #BBCTelugu___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu