Перейти к содержимому

నీ స్వరము వినిపించు ప్రభువా | Nee Swaramu Vinipinchu Prabhuva | Seeyonu Geethamulu | Hebron Songs

David Dileep

0:00 / 0:00

నీ స్వరము వినిపించు ప్రభువా | Nee Swaramu Vinipinchu Prabhuva | Seeyonu Geethamulu | Hebron Songs

62 723 просмотра · 2 месяца назад
David Dileep
3,75 тыс. подписчиков
62 723 просмотра · 2 месяца назад
నీ స్వరము వినిపించు ప్రభువా (Nee Swaramu Vinipinchu Prabhuva) is a heartfelt Telugu Christian worship song of prayer, surrender, and a deep longing to hear the voice of the Lord Jesus Christ. This song reflects the believer’s daily walk with God—seeking His Word, hearing His voice, following His ways, and being transformed through His truth. From morning devotion to moments of fear, storms, and inner struggle, the song expresses complete dependence on God’s guidance, protection, and strength. It is a prayerful cry for God to speak, lead, and shape the believer into His likeness for His glory. Lyrics: [Chorus] నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ [Verse 1] నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ నేర్పించుము ఎల్లప్పుడూ [Chorus] నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ [Verse 2] ఉదయమునె లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఈ దినము కొరకు నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి ఉదయమునె లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఈ దినము కొరకు నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి రక్షించు ఆపదలనుండి [Chorus] నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ [Verse 3] భయ భీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయమునిమ్ము ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను భయ భీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయమునిమ్ము ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను ధైర్య పరచుము నన్ను [Chorus] నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ [Verse 4] నా హృదయములోని చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా నా హృదయములోని చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా నీదు మహిమ కొరకేగా [Chorus] నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ Copyright & Credits: Song: నీ స్వరము వినిపించు ప్రభువా Source: సీయోను గీతములు (Songs of Zion) This version is a musical arrangement and presentation inspired by traditional Christian worship themes. © 2026 For the Glory of God. All rights reserved Song Cover: David Dileep Vocals: Digitally generated This content is created for worship, ministry, and personal devotion. Feel free to use for non-commercial church purposes. For commercial use, redistribution, or monetization, please ensure proper attribution and compliance with applicable rights. #teluguchristiansongs #teluguworship #christianworship #praiseandworship #telugugospelsongs #yesayya #jesusvoice #wordofgod #graceofgod #prayerworship #telugudevotional #jesussongstelugu #andhrakraistavakeerthanalu #andhrachristavakeerthanalu #teluguworshipsong #spiritualsongstelugu #jesustelugusongs #worshipsongs #teluguchristianmusic #devotionalsongs #christianfaith #songsofzion #seeyonugeethaalu #seeyonugeethamulu