వెయ్యేండ్ల పాలనలో DKMC68 | VEYYENDLA PAALANALO #DKMC68 Devuni krupa Music Channel
Devuni krupa music channel
0:00 / 0:00
వెయ్యేండ్ల పాలనలో DKMC68 | VEYYENDLA PAALANALO #DKMC68 Devuni krupa Music Channel
40 887 просмотров · 2 года назад
Devuni krupa music channel
7,84 тыс. подписчиков
40 887 просмотров · 2 года назад
#DKMC
#dkmc68
#christiansongs
వెయ్యేండ్ల పాలనలో DKMC68 | VEYYENDLA PAALANALO #DKMC68 Devuni krupa Music Channel
దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
DKMC 68 :- వెయ్యేండ్ల పాలనలో
Music ,Lyrics, Singer :- MARK
పల్లవి
వెయ్యేండ్ల పాలనలో ఆనందముగా ఉండేదా
క్రీస్తువధువుగా సింహాసనముపై కూర్చుని ఉండేదను
ఎత్తబడెదను నేను శ్రమలను ధాటి పోయెదను
చరణం 1
అంత్యకాలమందు ఓ యుద్ధము జరుగును
బంధించబడతాడు ఈ లోకాన సాతానుడు
జయము నొంది క్రీస్తు భూమిని శుద్ధి చేసి మార్చేస్తాడు 2
ఆర్మగాడేన్ యుధముతో సమాప్తమగును ఈకాలం 2
ఎత్తబడెదను నేను శ్రమలను ధాటి పోయెదను 2
వెయ్యేండ్ల పాలనలో ఆనందముగా ఉండేదా
క్రీస్తువధువుగా సింహాసనముపై కూర్చుని ఉండేదని
చరణం 2
ఓ గుంపు ఇచ్చట నివసించును ఈ భూమిని శుద్ధి చేసిన పిదప
ఆ గుంపు లోన నువ్వు నేను ఆయనతో కూడా నివసింతుము
సత్యమును మేము నమ్మి యున్నాము అందుకే ఇక్కడ ఉన్నాము
ఆనందం ఆనందం నా క్రీస్తులోనే ఆనందం
ఎత్తబడెదను నేను శ్రమలను ధాటి పోయెదను
వెయ్యేండ్ల పాలనలో ఆనందముగా ఉండేదా
క్రీస్తువధువుగా సింహాసనముపై కూర్చుని ఉండేదని
చరణం 3
మహిమా అనుభవము పొందుచుంటి మేము
శ్రమలో మేముండక వెళ్ళిపొతిమీ మేము
నిత్యము మేము ఆరాధించేదం ప్రభువైన యేసు క్రీస్తును
నిత్యరాజ్యములో మేము ఆయననారాధించెదము
ఎత్తబడెదను నేను శ్రమలను ధాటి పోయెదను
వెయ్యేండ్ల పాలనలో ఆనందముగా ఉండేదా
క్రీస్తువధువుగా సింహాసనముపై కూర్చుని ఉండేదని