Перейти к содержимому

నేనొక విశ్వసినీ DKMC 82 NENOKA VISHWASINI #DKMC82 DevuniKrupa Music Chanel #DKMC

Devuni krupa music channel

0:00 / 0:00

నేనొక విశ్వసినీ DKMC 82 NENOKA VISHWASINI #DKMC82 DevuniKrupa Music Chanel #DKMC

16 584 просмотра · 2 года назад
Devuni krupa music channel
7,84 тыс. подписчиков
16 584 просмотра · 2 года назад
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs నేనొక విశ్వసినీ DKMC 82 NENOKA VISHWASINI #DKMC82 DevuniKrupa Music Chanel #DKMC MUSIC , LYRICS , SINGER :- MARK పల్లవి :- నేనొక విశ్వసినీ నా విశ్వాసానికి అంతం లేదు చరణం :-1 కరువు లోన మోకరించి నేను ప్రార్ధించగా 2 నీ జవాబు పొందువరకు నేను ప్రార్ధించగా 2 ఆకాశ వాకిళ్లు విప్పినావయ్యా విస్తారముగా నన్ను దీవించవయ్యా 2 చరణం :-2 వ్యాధిలోన రోగములోన నేను ప్రార్ధించగా 2 నీ జవాబు పొందువరకు నేను ప్రార్ధించగా 2 పోయిన ప్రాణాన్నిఇచావయ్యా సజీవ సాక్షిగా నిలిపినావయ్యా 2 చరణం:-3 మరణము వరకు మందిరమే నా బ్రతుకని భావించితి 2 నిను ప్రకటించే నీ పరిచరియే ప్రాణమనుకుంటుని 2 నీతోటి గడిపే ప్రతీ క్షణం అమూల్యమైనది అనుకుంటిని 2 చరణం :-4 జీవితమంతా నీకొరకే జీవించి గెలిచినవారు 2 తమ వస్త్రములు శుభ్రపరచి సిద్ధముగా ఉందురే 2 విజయోత్సముతో నింపినావయ్యా పరలోకమున పేరు పిలిచినావయ్యా