E474 | కరువులోనూ పశువులకు పచ్చిమేత అందిస్తున్న పీఎండీఎస్ | Ch. బాలాజీ, V. వెంకటేశ్వరరావు
Andhra Pradesh Community Managed Natural Farming
0:00 / 0:00
E474 | కరువులోనూ పశువులకు పచ్చిమేత అందిస్తున్న పీఎండీఎస్ | Ch. బాలాజీ, V. వెంకటేశ్వరరావు
1 330 просмотров · 3 дн. назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
1 330 просмотров · 3 дн. назад
కరువు పరిస్థితుల్లోనూ రైతులకు పీఎండీఎస్ పంటలు పచ్చిమేతకు భరోసాగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన రైతు చేబ్రోలు బాలాజీ ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాలు, పలు రకాల పంటలను సాగు చేస్తూ, పశువులకు ఏడాది పొడవునా పచ్చిమేత అందించేందుకు పీఎండీఎస్ పంటలను వినియోగిస్తున్నారు. ఈ మేతతో పశువులకు పౌష్టికాహారం అందడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతోందని, పాల నాణ్యత, వెన్న శాతం కూడా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. మరో రైతు వెంకటేశ్వరరావు కూడా తన పశువులకు పీఎండీఎస్ పంటలను పశుగ్రాసంగా అందిస్తున్నారు. సద్దలు, జోన్నలు, నవధాన్యాలు వంటి పంటలతో లభించే మేతలో ప్రోటీన్లు, కాల్షియం, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రకృతి వ్యవసాయంతో పాడి రంగాన్ని అనుసంధానిస్తూ, పీఎండీఎస్ రైతు కుటుంబాలకు అదనపు భరోసాను అందిస్తోంది.