Перейти к содержимому

దివ్యాంగుల ఉద్యోగ రిజర్వేషన్ 3% నుంచి 4%కి పెంపు | జి.ఒ.ఎం.ఎస్. నెం.10

makthal nagaraju digital и ещё 2

0:00 / 0:00

దివ్యాంగుల ఉద్యోగ రిజర్వేషన్ 3% నుంచి 4%కి పెంపు | జి.ఒ.ఎం.ఎస్. నెం.10

8 просмотров · 2 ч назад
makthal nagaraju digital и ещё 2
8 просмотров · 2 ч назад
దివ్యాంగుల ఉద్యోగ రిజర్వేషన్ 3% నుంచి 4%కి పెంపు | జి.ఒ.ఎం.ఎస్. నెం.10 Increase in Disability Job Reservation from 3% to 4% | G.O.Ms.No.10 మక్తల్ నాగరాజు డిజిటల్ MakthalNagarajuDigital దివ్యాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన జి.ఒ.ఎం.ఎస్. నెం.10 ప్రకారం ప్రభుత్వ సంస్థల్లో దివ్యాంగుల ఉద్యోగ రిజర్వేషన్ 3% నుంచి 4%కి పెంచారు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఐదు విభాగాలకు ఉద్యోగాల కేటాయింపు, 100 రోస్టర్ పాయింట్ల విధానం, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు, ఖాళీల భర్తీకి సంబంధించిన నిబంధనలను ఈ వీడియోలో తెలుసుకుందాం. #DisabilityReservation #GovernmentJobs #GOMS10 #RPwDAct2016 #JobReservation #MakthalNagarajuDigital