నీవు చూడడానికే కన్నులు TRACK || BOUI SONGS 2026 #bouisongs
Christian forever
0:00 / 0:00
నీవు చూడడానికే కన్నులు TRACK || BOUI SONGS 2026 #bouisongs
10 579 просмотров · 9 мес. назад
Christian forever
488 подписчиков
10 579 просмотров · 9 мес. назад
TRACK || BOUI SONGS 2026 #bouisongs
#bouimessage
#newsong
#teluguchristiansongs
#trendingshorts
#trending #newalbumsong
#vairalshort #youtubeshorts
#bibleworld #boui #bouishorts #bouimessages #cbt #christ #christianmotivational #jayashali
#bouisongs #telugusongs #latesteluguchristiansongs #christiansongs
#loveanthem
#JesusSongsTelugu
#NewChristianSongsTelugu
#TeluguChristianMusic
#ChristianGospelSongsTelugu
#TeluguWorshipSongs
#TeluguDevotionalSongs
#TrendingChristianSongsTelugu
#PopularChristianSongsTelugu
#BestChristianSongsTelugu
#teluguchristiansongs #weekend #bhfyp #sunday #trending #god #jesus #church #lifequotes #bible #christian #jesuschrist #bibleverse #lord #christianity #jesuslovesyou #goodfriday #telugu #christening #bibleverses #christians
#boui #JayashaliSongs #Latest ChristianHits #TopChristian Songs #Melodychristiansons #PraiseAndWorship #Telugu Christian Songs#tracks
#bouitracks
#bouinewsongs2026
పల్లవి : నీవు చూడడానికే కన్నులు
నీవు చదవడానికే పదములు
నీవు చూడడానికే కన్నులు
నీవు పలుకడానికే స్వరములు
నీలో ఉన్న ఈ కన్నులు నేత్రాశ తీర్చుటకు కాదులే....
నేత్రాశ కొరకు ఆ దేవుడే ఈ అవయవం చేయలేదులే.
నేత్రాశ తండ్రి వలనే - పుట్ట లేదులే....
దుష్టుడే ఆశ చూపి - త్రిప్పుతాడులే.
హవ్వకు ఫలములు చూపించి పుట్టించాడు నేత్రశలే.
॥ నీవు చూడడానికే ॥
1) ఒక చూపుతో సమ్సోనునే దెలీలా లొంగదీసేనే...
తన అందమే తను చూపితే సమ్సోను లొంగిపోయేనే...
వేల మంది వచ్చినా లొంగలేదులే...
ఒక్క చూపు చూపితే - గుట్టు చెప్పెనే....
అందమే మోసకరమని - తండ్రి చెప్పెలే.....
సృష్టినే చూడడానికే - దృష్టి ఇచ్చెనే....
మోహపు చూపులే - అవి పాపమైపోవులే...
నీ కన్ను చెడినదైతే తనువు చీకటైపోవునే.
॥ నీవు చూడడానికే ॥
2) ఒక క్షణములో మన యేసుకే ఈ లోక మహిమ చూపెనే...
తన కంటికే ఆశ చూపినా... యేసు పొంగి లొంగలేదులే...
ఆశలెన్నో చూపినా మ్రొక్కలేదులే...
తండ్రినే సేవించమని - యేసు చెప్పెనే....
వ్యర్థమైనవన్ని చూడక - త్రిప్పు చూపులే.
వాక్యమే చూడడానికే - దృష్టి ఇచ్చెనే....
గర్వపు చూపులే - నీకు శిక్షలే తెచ్చులే....
అదృశ్యము లైనవే నిత్య మహిమను తెచ్చులే...
॥ నీవు చూడడానికే ॥
3) కుడి కన్ను నీ మనస్సు చెరిపితే అది పెరుకుట నీకు మేలులే....
రెండు కనులతో కలుగు బాధ కంటే ఒక కంటితో చేరు స్వర్గమే..
నరుల దృష్టి ఎంత చూచినా - తృప్తి కాదులే....
హృదయశుద్ధితోనే తండ్రిని - చూచెదవులే....
నీ కన్నులే దీపమై దేహమే వెలిగితే నీకే. . స్వర్గమే.
॥ నీవు చూడడానికే ॥
నీవు చూడడానికే కన్నులు video track
🖇️🔗🔗👇🏻👇🏻👇🏻
• నీవు చూడడానికే కన్నులు VIDEO TRACK || BOUI...