Перейти к содержимому

Novahu Kutumbame SongTrack || Telugu Christian Songs || BOUI Tracks

Beware of GOD Tv

0:00 / 0:00

Novahu Kutumbame SongTrack || Telugu Christian Songs || BOUI Tracks

41 293 просмотра · 4 г. назад
Beware of GOD Tv
24,9 тыс. подписчиков
41 293 просмотра · 4 г. назад
Novahu Kutumbame Oodaloki Cherindi Song Track with lyrics Music: Dr.M.Johnson Victor Lyrics: Dr.M.Johnson Victor Album: God Created (2016) Produced by: BOUI International Song Lyrics 👇 నోవాహు కుటుంబమే ఓడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది "2" జంతువులే, పక్షులే, జీవరాసులే చేరిపోయాయి ఈ మనిషి ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది ఈ లోకమే మాకు చాలని పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం... తన పిల్లలు రారంటే అది నరకం.. ఎవ్వరికివ్వాలి పరలోకం తన పిల్లలు కాదంటే అది నరకం హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే "2" " నోవాహు " 1. కాకిని పంపించాడు అది తిరుగుతూ వుంది. పావురమును పంపించాడు అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలో పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. "2" " నోవాహు ” 2. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు నిను రమ్మని అతను పిలిస్తే నువు కాదంటున్నావు ఆ దేవుడే నిను పెంచితే పెంచలేదంటున్నావు లోతు భార్యలా అతని మాట వినకున్నావు మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు లోతు భార్యలా అతని మాట వినకున్నావు మరణిస్తావని అది తెలిసినా నమ్మాకున్నావు సువార్తా సభలే దేవుని పిలుపని తెలుసుకో... నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో... " నోవాహు ” Novahu Kutumbame Audio Song    • Novahu Kutumbame Audio Song || Telugu Chri...   #Teluguchristiansongs #Bouitracks #Jayashalisongtracks Subscribe Our Channel for more Songs & Tracks.    / bewareofgodtv   Like, Share, Support & Spread The Gospel mail: bogtvgospelsongs@gmail.com Thank You for Watching God Bless You All