Перейти к содержимому

Ulava charu #charu#healthyrecipes #shortvideo #viralvideo

kumari Inti vantalu

0:00 / 0:00

Ulava charu #charu#healthyrecipes #shortvideo #viralvideo

2 254 просмотра · 4 дня назад
kumari Inti vantalu
59 подписчиков
2 254 просмотра · 4 дня назад
Text హాయ్ ఫ్రెండ్స్!ఇవాళ్టి మన వీడియో లొ ఆరోగ్యానిచే కమ్మని ఉలవచారు (ulavacharu)ని ఇంట్లోనే చాలా సులభంగా మరియు రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్ధం ఉలవలవల్ల బరువు తగ్గడం, కిడ్నీ ఆరోగ్యం, రక్తం పడటం లాంటి ఎన్నో ఉపయోగ్గాలు ఉన్నాయి తప్పకుండ ఈ రెసిపీ ని ట్రై చేసి చూడండి! కావలిసినపదార్దాలు (Ingredients) ఉలవలు (horsegram) చింతపండు కరివేపాకు, కొత్తిమీర టమోటా పోపుడెనుసులు (తాళింంపు ) పసుపు, తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు జీలకర్ర, ధనియాలు, మీరేయాలు, వెల్లులి వీడియో నచ్చితే తప్పకుండ లైక్ చేసి, షేర్ చేయండి మరింతరుచికరమైన వంటలకోసం మా ఛానలనే SUBSCRIBE చేయడం మరచి పోకండి! #ulavacharu #Horsegramsoup#Telugurecipes #Healthy recipes #Andrafood#Homemade cooking#Telugu vantalu#Healthysoup Tags, Ulavacharu in telugu, Ulavacharu recipe, Horsrgram soup, how to make ulava charu, Healthy telugu recipe, Andra style Ulava charu,Traditional telugu vantalu,Horse gram recipes telugu, Ulavacharu thayarividanam,