Перейти к содержимому

నోరు ఊరించే బచ్చలియాకు తొక్కు /పచ్చడి #బచ్చలియాకుపచ్చడి #పచ్చడి #viralvideo

kumari Inti vantalu

0:00 / 0:00

నోరు ఊరించే బచ్చలియాకు తొక్కు /పచ్చడి #బచ్చలియాకుపచ్చడి #పచ్చడి #viralvideo

170 просмотров · 2 дня назад
kumari Inti vantalu
59 подписчиков
170 просмотров · 2 дня назад
హాయ్ అండి!ఈ రోజు మన ఛానల్ లో ఎంతో రుచిగా ఆరోగ్య కరమైన పాతకాలపు పద్ధతిలో "బచ్చలికూర పచ్చడి /తొక్కు "ఎలా తయారు చేసుకోవాలో చూద్ధం. వేడి వేడి అన్నం లో కొద్దిగా నేయి వేసుకొని ఈ పచ్చడి తింటే అమృతం లాఉంటది!బచ్చలి కూర లో ఐరన్, కాలిస్యం, పీచు పదార్ధం పూస్కాలంగా ఉంటాయి. రక్తహీనత తగంచి, జర్ణక్రియ మెరుగు పరచడంలో ఇది బాగా పనిచేస్తుంది ముఖ్యమైన పాదర్థలు : బచ్చలియాకు, కరివేపాకు, కొత్తిమీర ఎందుమిర్చి చింతపండు వేలులి, జీలకర్ర, మెంతులు, ధనియాలు నూనె, తగినంత ఉప్పు, పసుపు వీడీయో చివరివరకు చూసి మీరుకూడా తప్పకుండ ట్రై చేయండి! మీకు ఎలా కూడేరిందో కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి,మన ఛానలనే సబ్స్క్రయిబ్ చెయడం మరచిపోకండి!❤️ #Bachalikura pachadi #Bachalikura #Tokku#Traditilonalpachadi#Telugu cooking#Rotipacadi#Helathyrecepices TAGS&Hashtaga(హ్యాష్ టాగ్స్ ) bhachalikurapachadi, bhachalikura thokku, how to makebhachalikurapachadi, bhachalikurachateni in telugu, rotipachadirecipe, Healthy Greenleaf chetine ,