Перейти к содержимому

కురువవేవర్షముకురవవే మాయయ్యమేఘమ|గానం:సిరిజాలరాము&బృందం|

𝗦𝗜𝗥𝗜𝗝𝗔𝗟𝗔𝗥𝗔𝗠𝗨 BHAJANS

0:00 / 0:00

కురువవేవర్షముకురవవే మాయయ్యమేఘమ|గానం:సిరిజాలరాము&బృందం|

56 924 просмотра · 1 месяц назад
𝗦𝗜𝗥𝗜𝗝𝗔𝗟𝗔𝗥𝗔𝗠𝗨 BHAJANS
20,6 тыс. подписчиков
56 924 просмотра · 1 месяц назад
కురువ వే వర్షము కురవ వే..మా యయ్య మేఘమ|గానం: సిరిజాలరాము& బృందం| కురువవే వర్షము కురువవే మాయయ్య మేఘమా 1 నల్ల నల్లని రూపు తోడుత మెల్ల మెల్లగ తిరుగు చుందువు 2అల్ల కల్లో లంబుగను భూమెల్ల జలములు యెల్లి పొరుగ ||కురువవే|| 3 సరసముగ మీ పాదముల కిదె శరణుజేసెద వరుణదేవరా విరివిగను హిమమంతపుష్పము తరగకుండ ఫలించునట్లుగ||కురువవే|| 4 గడ్డి గాధము లేక గోవులు దొడ్డ ఆపద నొందుచున్నవి చెడ్డ కార్యము కాదు గావున గొడ్ల వేదన కరుణ జూచి 5 నిబ్బరంబుగ చెర్లు కుంటలు అదుముకొని అలుగెల్లి పారగఅబ్బురా పరిచేట్టు విరివీగా గొబ్బునా ప్రజలెల్ల జూడగ ||కురువవే|| 6 వాసీగను వేపూరు హనుమద్దాసు నందున చాల నిర్ధయ జేసీ మన్నేము కొండ హరి నిటు జేయువాడవు నీవె మరియిక ||కురువవే|| భగవంతుని కృపతో ప్రకృతికి జీవం పోసే వర్షం కోసం చేసే హృదయపూర్వక ప్రార్థన ఈ భక్తి గీతం. రైతుల ఆశలు, భక్తుల విశ్వాసం, దేవుని అనుగ్రహం ఈ పాటలో ప్రతిధ్వనిస్తాయి. ఈ గీతం మీ హృదయాన్ని భక్తి భావంతో నింపుతుందని ఆశిస్తున్నాము  #KuruvaveVarshamu #BhaktiSongs #DevotionalSongs #TeluguBhakti #SirijalaRamu #Bhajans #TeluguDevotional #RainPrayer #GodBlessings Top searches సంకట నాశన గణపతి స్తోత్రం vishnu sahasranama stotram నంద గోవింద భజనలు భక్తి పాటలు తెలుగు సినిమాలు తెలుగు భక్తి గీతాలు శ్రీ రామ ఎస్. జానకి రచించిన తెలుగు భక్తి గీతాలు నిత్య సంతోషిని భక్తి పాటలు janapada devotional songs telugu భక్తి పాటలు swarabhishekam devotional songs తెలుగులో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు