Перейти к содержимому

Endukayya Sambashiva - Devulapalli Venkata Krishna Sastry

Sudha Y

0:00 / 0:00

Endukayya Sambashiva - Devulapalli Venkata Krishna Sastry

218 774 просмотра · 13 л. назад
Sudha Y
12,8 тыс. подписчиков
218 774 просмотра · 13 л. назад
AIR Bhakti Ranjani - Telugu Sung by Chittaranjan and group పల్లవి : ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పేరయా…..2 ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబశివ సాంబశివ చరణం : 1. అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి...2 నెలవంకను మల్లెపూవు కలికితురాయిగా పెట్టి ||ఎందుకయా|| 2. తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి...2 తేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి ||ఎందుకయా|| 3. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర...2 ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా ||ఎందుకయా||