Перейти к содержимому

జన్మనిచ్చితివే అమ్మ | Janma Nicchithive Amma | Samuel Vatam Official | #latestteluguchristiansongs

Samuel Vatam Official

0:00 / 0:00

జన్మనిచ్చితివే అమ్మ | Janma Nicchithive Amma | Samuel Vatam Official | #latestteluguchristiansongs

62 082 просмотра · 3 г. назад
Samuel Vatam Official
11,4 тыс. подписчиков
62 082 просмотра · 3 г. назад
Song Credit Goes to : Lyrics, Tune & Sung by Brother Vatam.Samuel Music: Wilson Rudrarapu Video Editing: V.Satish ( Khammam) Janma Nichhitive Amma Song #ChristhuMahimaMinistries Mother's Day 2023 Heart touching Video Song | Samuel Vatam official #ChristhuMahimaMinistries #MothersDayMashupsongsinTelugu #MothersDaySpecialsongsin2023 #Mothersdaymashup2023 #MothersdayTelugusongs #MothersdayNonstopsongs, #MothersdayspecialsongsinTelugu #HappyMother'sDay #MothersDaySpecial2023songs #MothersDaySpecialSongs #MothersDaySpecialVideoSongs #MothersDay2023TelugumelodyhitSongs, #MothersDaySpecialMovieSongs LYRICS: జన్మనిచ్చితివే అమ్మ జన్మనిచ్చితివే నవమాసాలు మోసి కని పెంచితివే నను ప్రేమించితివే నాన్న నను ప్రేమించితివే నీ హద్దులో నన్ను భయముతొ పెంచితివే ॥జన్మ॥ 1. ఆశచూపేటి అమ్మ ఈలోకములోనా అన్ని కావాలని అనుకుంటినమ్మా ॥2॥ లోకమును చూసి నాన్న మురిసిన నేనైతే రెండు కనులుపోయి బాధపడితిని ॥ జన్మ॥ 2. గ్రుడ్డివాడిగా అమ్మ మిగిలిపోలేక పురుగుల మందు త్రాగి చావాలనుకున్నా ॥2॥ అప్పుడు బాబాయి నాన్న చిన్నమ్మిద్దరు ప్రభుయేసు మందిరమునకు నన్ను తీసుకెల్లే ॥జన్మ॥ 3. కన్నీరు విడిచి అమ్మ ప్రార్థిస్తుండగనే యేసయ్యా గొప్ప వెలుగు నా కనులనుతాకే ॥2॥ తాకిన తక్షణమే నాన్న నాకు చూపొచ్చే యేసయ్యా కృపతోనే నేను బ్రతికితిని ॥జన్మ॥ 4. తన సేవచేయుటకు యేసు నన్ను పిలిచాడు అద్భుత కార్యములను జరిగిస్తున్నాడు ॥2॥ యేసయ్యా లేకుంటే అమ్మ మరణింతును ఈరోజు మీలో నిలువక పోవుదును ॥జన్మ॥