Перейти к содержимому

"కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయా"|" Karunagala Ni Matato Na Kanniru Tudichavaya"|NEW SONG 2025.

Bharath christian

0:00 / 0:00

"కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయా"|" Karunagala Ni Matato Na Kanniru Tudichavaya"|NEW SONG 2025.

160 018 просмотров · 9 месяцев назад
Bharath christian
42,7 тыс. подписчиков
160 018 просмотров · 9 месяцев назад
పల్లవి: కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్య కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్య (2) కోరస్: నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం (2) ( కరుణగల ) చరణం: 1. ఈ లోక యాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్య అవమానించారయ్య (2) ఈ మనుషుల మాటలలో ఆదరనే లేదయ్యా (2) నీ మాటతో నన్ను ఆదరించి నావయ్య (2) ( నీ మాటే ) (కరుణగల) చరణం 2. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరిచినవయ్య నెమ్మదినిచ్చావయ్య (2) నీ కృప క్షేమములే నా వెంటేవచ్చెనయ్య (2) నీ సన్నిధిలో నన్ను ధైర్యపరిచి నావయ్య (2) ( నీ మాటే ) ( కరుణగల )