Перейти к содержимому

నీ పాపం కంటే దేవుని కరుణ గొప్పది” #ProdigalSon #GodsMercy #DivineMercy #JesusChrist

Fr. Raja Runjala

0:00 / 0:00

నీ పాపం కంటే దేవుని కరుణ గొప్పది” #ProdigalSon #GodsMercy #DivineMercy #JesusChrist

46 просмотров · 4 дня назад
Fr. Raja Runjala
4,63 тыс. подписчиков
46 просмотров · 4 дня назад
నీ పాపం కంటే దేవుని కరుణ గొప్పది” 🙏 | 24వ సామాన్య ఆదివారం ఈ 24వ సామాన్య ఆదివారం సువార్తలో యేసుక్రీస్తు తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం, తప్పిపోయిన కుమారుని ఉపమానాల ద్వారా దేవుని అపారమైన కరుణ, క్షమ, ప్రేమను మనకు తెలియజేస్తున్నారు. మనము దేవుని నుండి ఎంత దూరమైనా, ఆయన మనలను వెదకడం ఆపడు. మనము పశ్చాత్తాపంతో తిరిగి వస్తే, ప్రేమగల తండ్రిలా దేవుడు మనలను క్షమించి తన ఒడిలోకి చేర్చుకుంటాడు. నీ గతం ఎంత పెద్దదైనా, దేవుని కరుణ దానికంటే గొప్పది. ❤️ ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. 📖 బైబిల్ పఠనాలు: నిర్గమకాండము 32:7–14 కీర్తన 51 1 తిమోతి 1:12–17 లూకా 15:1–32