Перейти к содержимому

ఏ మంచి లేని నన్ను... || YE Manchi Leni nannu FULL SONG || TELUGU CHRISTAN SONGS 2026

Rev Dr Kotha Ravi babu и ещё 3

0:00 / 0:00

ఏ మంచి లేని నన్ను... || YE Manchi Leni nannu FULL SONG || TELUGU CHRISTAN SONGS 2026

2 868 просмотров · 5 дн. назад
Rev Dr Kotha Ravi babu и ещё 3
2 868 просмотров · 5 дн. назад
ఏ మంచి లేని నన్ను... || YE Manchi Leni nannu FULL SONG || TELUGU CHRISTAN SONGS 2026 ||REV DR KOTHA RAVI BABU || GATE OF HEAVEN MINISTRIES ✨ 【 𝗟 𝗬 𝗥 𝗜 𝗖 𝗦 】 ✨ పల్లవి : ఏ మంచి లేని నన్ను... ప్రభు యెంచి పిలిచి మలిచి.. తన సొత్తుగా నన్ను చేసి... తనతో నడిపెను నా యేసయ్య.. ( ఏ మంచి ) చరణం 1 : నా కపట నడతలు మార్చి... సత్య మార్గములో నిలిపి. యధార్థ భక్తిని నేర్పి... మంచి బ్రతుకును ఇచ్చాడయ్యా.. ( ఏ మంచి ) చరణం 2 : నా చెడు ఆలోచనలు మాన్పి... పరిశుద్ధ వాక్యముతో నింపి.. పరిశుద్ధ జీవితము నిచ్చి... నిజ క్రైస్తవునిగా చేశాడయ్యా.. ( ఏ మంచి ) చరణం 3 : నా శ్రమలలో నాతో నిలిచి... కొనసాగించు యేసుని చూచి... సహించగల ఓర్పును కలిగి... జయ జీవితము నిచ్చాడయ్యా... ( ఏ మంచి ) ✍️ Lyrics & Tune : Rev Dr Kotha Ravi babu 🎙️ Singer : Pastor Paul Elisha 🎹 Music Keys : P Srujan Kumar, P Raju 🥁 Pads : V Raju 🎬 Editing, VFX & Poster : N Gopi (Grace editz) ప్రైజ్ ది లార్డ్! నేను రెవ. డా. కొత్త రవి బాబు, దేవుని సేవకుడిగా, ఈ ఛానల్ ద్వారా దేవుని శక్తివంతమైన వాక్యాన్ని మరియు యేసుక్రీస్తు సువార్తను మీ ముందుకు తీసుకువస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను, రక్షణను మరియు ఆయన కృపను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశ్యం. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని దీవించును గాక! ఆమెన్. #yemanchileninannu #jesusonsgtelugu #rev.dr.kotharavibabu #gateofheavenministries Gate Of Heaven Ministries,Rev Dr Kotha Ravi Babu,ఏ మంచి లేని నన్ను,YE Manchi Leni nannu,YE Manchi Leni nannu FULL SONG,TELUGU CHRISTAN SONGS 2026,worship song,telugu christian devotional songs,CHRISTAN SONGS TELUGU,TELUGU JESUS SONGS,LATEST JESUS SONGS,TRENDING JESUS SONGS,NEW SONGS,NEW JESUS SONGS,JESUS SONGS TELUGU,2026 JESUS SONGS,LATEST TELUGU CHRISTAN SONGS,CHRISTAN HIT SONGS,new jesus songs telugu 2026,NEW JESUS SONGS TELUGU,NEW JESUS SONGS 2026