Перейти к содержимому

అరుణోదయ నాగన్నా విప్లవ జోహార్లు విప్లవ పాటల వనమా నాగన్న జోహార్లు వెంకన్న---రశ్మి BALLEPALLI MOHAN

Mohan Ballepalli Music Director& Singer

0:00 / 0:00

అరుణోదయ నాగన్నా విప్లవ జోహార్లు విప్లవ పాటల వనమా నాగన్న జోహార్లు వెంకన్న---రశ్మి BALLEPALLI MOHAN

5 582 просмотра · 1 месяц назад
Mohan Ballepalli Music Director& Singer
22,4 тыс. подписчиков
5 582 просмотра · 1 месяц назад
విప్లవ పాటల వనమా అమరుడా నాగన్న అందుకో జోహార్లు V i d e o S o n g LYRICS ; T VENKANNA MUSIC DIRECTOR ; BALLEPALLI MOHAN SINGERS ; BALLEPALLI MOHAN T VENKANNA రచన. (టి. వెంకన్న---రశ్మి) ARJUN RAO    • అరుణోదయ నాగన్నా విప్లవ జోహార్లు విప్లవ పాట...   సాకీ : పాటే నీ ప్రాణం ప్రజలే నీ గానం పోరాటమే నీ మార్గం సమరమే నీ జీవితం అమరుడా నాగన్న అందుకో జోహార్లు పల్లవి: విప్లవ పాటల వనమా విరబూసిన వెన్నెల గానమా వేల గొంతుకల రాగమా తను వెల్ల గాయాల గేయమా పొడిచే పొద్దుకు లేదు మరణం నాగన్న నీ పాటే అమరం అమరుడ నాగన్నా అందుకో జోహార్లు అరుణోదయ నాగన్నా విప్లవ జోహార్లు ప్రజా కళల ప్రతి రూపం నీవూ అరుణోదయ జన గానం నీవూ రగల్ జెండా రణ గీతం నీవూ అమరుల నెత్తుటి రాగం నీవూ ఆశయాల ఆ దుర్గమా అన్నార్తుల ధిక్కారమే నీవూ సిక్కోలు సమరమే నీవూ నక్సల్ బరి జ్వలావే నీవూ //అమరుడా నాగన్న // చరణం : బడి కెళ్ళి నువ్వు చదవక పోయిన బతుకు పోరు పాఠాలు నేర్చినవ్ పీడిత ప్రజల విముక్తి కోసం పాటనే ఆయుధంగా జేసినవు పాలకుల దుర్మార్గాలను ప్రశ్నించేందుకు గళమెత్తినవు తెలంగాణా స్వరాష్ట్ర పోరులో పాటల తూటావై పేలినవు //అమరుడా నాగన్న // చరణం : ఉద్యమంలో ఆటుపోటులకు గుండె జారాలే జెండా నొదలలే నిర్భంధాలను లెక్కచేయాలే నమ్మిన సిద్ధాంతాన్ని వీడలే కష్టాల ముళ్ల బాటలో కడదాకా విలువలతో బతికినవు ఎర్రజెండ కెనుగర్రల నిలిచిన ఆదర్శ కమ్యూనిస్టువు //అమరుడా నాగన్న // చరణం : కళలే నా సిరి సంపదలన్నవు ప్రజలే సొంత ఆస్తున్నలవు పోరాటమే నా ఊపిరన్నవు పార్టీనే సర్వస్వమన్నవు ఉన్నతమైన నీ జీవితం భావితరాలకు ఆదర్శం వెలకట్ట లేని నీ త్యాగం చరితలో చిరకాలం పదిలం //అమరుడా నాగన్న //