మహాలక్ష్మీ కురిపించే వరాల వర్షంను ఆహ్వానించే "శ్లోక శ్రీ సూక్తం"
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
0:00 / 0:00
మహాలక్ష్మీ కురిపించే వరాల వర్షంను ఆహ్వానించే "శ్లోక శ్రీ సూక్తం"
19 112 просмотров · 2 мес. назад
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
17,9 тыс. подписчиков
19 112 просмотров · 2 мес. назад
అత్యంత శక్తివంతమైన 'శ్లోక శ్రీసూక్తం' (19 శ్లోకాల రూపంలో ఉన్న శ్రీసూక్తం) మహాలక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహాన్ని, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే దివ్య స్తోత్రం.
ఈ శ్లోక శ్రీసూక్త పారాయణ చేయడం వల్ల లేదా నిత్యం శ్రద్ధగా వినడం వల్ల కలిగే విశిష్ట ఫలితాలు:
దరిద్ర నాశనం: బాహ్య, అభ్యంతర దారిద్ర్యాలు మరియు అలక్ష్మీ దోషాలు నశిస్తాయి.
అష్టైశ్వర్య ప్రాప్తి: ధనం, ధాన్యం, అశ్వ-గజ సంపదలు, కీర్తి మరియు కుటుంబ వృద్ధి సిద్ధిస్తాయి.
శాంతి & సుఖసంతోషాలు: గృహంలో లక్ష్మీదేవి సుస్థిరంగా నివాసముండి మంగళకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది.
ఈ దివ్య శ్లోకాలతో పాటు ప్రతి శ్లోకానికి ఉన్న శోధించిన శుద్ధమైన తాత్పర్యాన్ని మీ ఆధ్యాత్మిక సాధన కోసం ఇక్కడ అందించడమైనది.
Sanskrit chanting in this video is generated using Vāgdhenu, developed by Prof. Prathosh A. P.
#varalakshmi #varalakshimvratham #SriSuktam #SlokaSriSuktam #MahalakshmiStotram #MahaLakshmi #puranoktasrisuktam #srisooktam #jyestadevi #dhanalabham #deepavali #lakshmi #lakshmipuja #shukravaram #shukravaramdevi #sridhevi #durga #durgapuja #saraswati #saraswatipuja