Перейти к содержимому

యేసుని నామము ఎంతో / Yesuni Namamu Emtho Song With Lyric/Telugu Christian New Song/Church Of Christ

CHURCH OF CHRIST KOTHA KANDARADA

0:00 / 0:00

యేసుని నామము ఎంతో / Yesuni Namamu Emtho Song With Lyric/Telugu Christian New Song/Church Of Christ

624 просмотра · 2 нед. назад
CHURCH OF CHRIST KOTHA KANDARADA
325 подписчиков
624 просмотра · 2 нед. назад
పల్లవి :- యేసుని నామము ఎంతో ధన్యము ధన్యము నీ నామము కలిగుండుటే నాకేంతో భాగ్యము ||2|| (యేసు )నీ నామము కలిగుండుటే నాకేంతో భాగ్యము ||యేసుని|| 1. మేలిమి బంగారు కంటేను కోరదగినది నీనామము మంచిముత్యాములకన్నా శ్రేష్టమైనది నీ నామము ||2|| నీ నామమున్ ప్రార్దించుటే నాకేంతో భాగ్యము (యేసు) నీ నామము ప్రార్థించుటే నాకెంతో భాగ్యము || యేసుని|| 2. జుంటే తేనే ధారలకన్నా మధురమైనది నీ వాక్యము జిహ్వ ఫలముల నర్పించుచు కీర్తించెదన్ నీ వాక్యము ||2|| నీ వాక్యము ద్యానించుటే నాకెంతో భాగ్యము (యేసు) నీ వాక్యము ద్యానించుటే నాకేంతో భాగ్యము || యేసుని || 3. యేసుని నమ్మినవారికి రక్షణ దొరుకు ను యేసుని నమ్మని వారికి శిక్షయే ఉండును ||2|| నీ నామమున్ నే నమ్మిన నాకెంతో ధన్యము ( యేసు ) నీ నామమున్ నే నమ్మిన నాకెంతో ధన్యము || యేసుని ||