కోరిన కోర్కెలు తీర్చే కుందుర్పమ్మ... గిరి ప్రదక్షిణ మహా వైభవం!
GSTR KDP
0:00 / 0:00
కోరిన కోర్కెలు తీర్చే కుందుర్పమ్మ... గిరి ప్రదక్షిణ మహా వైభవం!
1 189 просмотров · 4 месяца назад
GSTR KDP
18,1 тыс. подписчиков
1 189 просмотров · 4 месяца назад
#Kundurpi #KundurpunmaAmma
#GiriPradakshina #Anantapur Devotional
#Spiritual Journey #GSTRKDP
#TeluguBhakti #GiriPradakshina2026
#Kundurpi Temple #DevotionalNews
#Andhra Pradesh Temples
#KundurpiVartalu #BhaktiSagar
#ViralVideo
ఓం శ్రీ కుందూర్పుమ్మ దేవ్యై నమః!" అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో వెలసిన ఆరాధ్య దైవం, సాక్షాత్తు పరాశక్తి స్వరూపమైన శ్రీ కుందూర్పుమ్మ అమ్మవారి 6వ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కుందుర్పి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ దివ్య యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని పునీతులయ్యారు.
ఈ వీడియోలో:
7:45 AM కు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ దృశ్యాలు.
మార్గమధ్యంలో వెలసిన పాతప్ప స్వామి, కాళికాదేవి, నీలకంఠేశ్వర స్వామి మరియు ఇతర ఆలయాల దర్శనం.
స్వయంభు వినాయక స్వామి మరియు పురాతన అక్కమ్మ దేవతల కోనేరు విశేషాలు.
టైలర్ మల్ల గోవింద నాయుడు గారి అన్న ప్రసాద వితరణ మరియు డి. మారెప్ప గారి సేవా కార్యక్రమాలు.
కుందుర్పి గ్రామ ఆధ్యాత్మిక సంపదను, భక్తుల నామస్మరణలతో మారుమోగిన గిరి ప్రస్థానాన్ని ఈ వీడియోలో వీక్షించండి.