Перейти к содержимому

శ్రీకరి శుభకరి సుందర లక్ష్మీ....కలసిపాడుదాం

Sobha Chaturvedula

0:00 / 0:00

శ్రీకరి శుభకరి సుందర లక్ష్మీ....కలసిపాడుదాం

21 047 просмотров · 2 г. назад
Sobha Chaturvedula
18,2 тыс. подписчиков
21 047 просмотров · 2 г. назад
🙏శ్రీకరి శుభకరి సుందర లక్ష్మి🙏 రచన : మాణిక్యాంబ.ఎమ్. స్వర రచన :శ్రీమతి శోభా చతుర్వేదుల గానం. : శ్రీమతి శోభ & బృందం. రాగం :హంసద్వని తాళం. :ఆది శ్రీకరి శుభకరి సుందరలక్ష్మి జయ జయ జనని నమోస్తుతే చందన చర్చిత శ్రీవరలక్షి రాజిత పూజిత నమోస్తుతే!...శ్రీకరి వేంకట రమణుని నాంచారి లక్ష్మి సంకట హారిణి నమోస్తుతే! ..శ్రీకరి నారసింహ ప్రియ చెంచితలక్ష్మి ముని జన వందిత నమోస్తుతే!. .శ్రీకరి ************************* Lyric. : Manikyamba.M Music. : Smt: Sobha Chaturvedula Ganam. : Smt Sobha & brindam. Raga. : Tal. : Srikari Subhakari Sundara Lakshmi Srikari Subhakari Sundara lakshmi Jaya jaya janani namostute Chandana charchita sri varalaksjmi Rajitha pujitha namostute.. sri Venkata ramanuni nanchari Lakshmi Sankata harini namostute.. sri Narasimha priya chanchita Lakshmi Muni jana vandita namostute.. sri ***********************