Перейти к содержимому

29వ డివిజన్ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థిగా మూలం రెడ్డి పద్మావతి నామినేషన్

C NEWS VIJAYAWADA

0:00 / 0:00

29వ డివిజన్ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థిగా మూలం రెడ్డి పద్మావతి నామినేషన్

26 просмотров · 18 ч назад
C NEWS VIJAYAWADA
2,98 тыс. подписчиков
26 просмотров · 18 ч назад
తూర్పు నియోజకవర్గం నుండి కల్పనా ప్రింటర్స్ వద్ద నుండి 29 డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి పద్మావతి ర్యాలీగా ప్రజలకు అభ్యర్థిస్తూ ర్యాలీగా చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. వాసవి కళ్యాణ మండపంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను దుర్గమ్మ తల్లి వద్ద ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గెలుపొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరపాలక సంస్థ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు భారీ విజయంతో విజయం సాధిస్తారని చెప్పారు. గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన లో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగిందని ఆ కార్యక్రమాలే తమ విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు.