శ్రీకృష్ణుడిని సైతం ఆశ్చర్యపరిచిన అజేయ యోధుడు ఎవరు? 😱 1 నిమిషంలో యుద్ధం ఫినిష్? | Barbarika Story
Telugu360Stories
0:00 / 0:00
శ్రీకృష్ణుడిని సైతం ఆశ్చర్యపరిచిన అజేయ యోధుడు ఎవరు? 😱 1 నిమిషంలో యుద్ధం ఫినిష్? | Barbarika Story
3 232 просмотра · 4 месяца назад
Telugu360Stories
795 подписчиков
3 232 просмотра · 4 месяца назад
శ్రీకృష్ణుడికే చెమటలు పట్టించిన ఆ అజేయ యోధుడు ఎవరు? 😱 1 నిమిషంలో యుద్ధం ఫినిష్? | Barbarika Story
ఈ వీడియోలో శ్రీకృష్ణుడికే చెమటలు పట్టించిన ఆ మహావీరుడు ఎవరు? 1 నిమిషంలో యుద్ధం ఫినిష్ చేయగల శక్తి అతనికి ఎలా వచ్చింది? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. బార్బరీకుడు (Barbarika) కేవలం మూడు బాణాలతో ముల్లోకాలను గెలవగలనని సవాల్ చేసిన అజేయ యోధుడు.
సాక్షాత్తు శ్రీకృష్ణుడు సైతం ఈ వీరుడి పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అసలు బార్బరీకుడు తన తల్లికి ఇచ్చిన మాట ఏమిటి? యుద్ధం లో ఆయన ఎవరి వైపు నిలబడాలనుకున్నాడు? శ్రీకృష్ణుడు ఎందుకు అతని శిరస్సును దానంగా అడిగాడు? 1 నిమిషంలో యుద్ధం ఫినిష్ చేయగల ఆ మూడు బాణాల రహస్యం ఏమిటో ఈ వీడియోలో చూడండి.
0:00 కురుక్షేత్ర యుద్ధాన్ని మార్చగల మహావీరుడు
0:50 బార్బరీకుడు ఎవరు? - పుట్టుక మరియు శక్తులు
1:45 శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయిన ఆ మూడు బాణాల రహస్యం
3:10 తల్లికి ఇచ్చిన మాట - కురుక్షేత్ర యుద్ధం లో ఎవరి వైపు?
4:20 శ్రీకృష్ణుడు చేసిన రావి చెట్టు పరీక్ష
5:45 బార్బరీకుడు త్యాగం మరియు శిరస్సు దానం
7:10 కురుక్షేత్ర యుద్ధం ముగింపు మరియు పాండవుల గర్వభంగం
8:00 కలియుగ దైవం ఖతు శ్యామ్ ఆవిర్భావం
#Barbarika #బార్బరీకుడు #శ్రీకృష్ణుడు #MahabharataSecrets #SriKrishna #KurukshetraWar #Mahabharatam #KhatuShyam #TeluguFacts #mythology