Перейти к содержимому

Doolpet లో భారీ గణేష్ విగ్రహలు🔥🙏 #trending

JagguRavuri Nation

0:00 / 0:00

Doolpet లో భారీ గణేష్ విగ్రహలు🔥🙏 #trending

275 просмотров · 2 дня назад
JagguRavuri Nation
69 подписчиков
275 просмотров · 2 дня назад
హైదరాబాద్ Doolpet ప్రాంతంలో కొలువుదీరిన భారీ భారీ గణేష్ విగ్రహాలను ఈ వీడియోలో మీకు దగ్గరగా చూపిస్తున్నాం. 🙏✨ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ అద్భుతమైన గణేష్ విగ్రహాలు, వాటి భారీ ఆకృతి, అందమైన అలంకరణలు, భక్తుల సందడి చూడటానికి నిజంగా కనువిందుగా ఉన్నాయి. ❤️🙏 ఈ వీడియోలో Doolpet లోని భారీ గణపతి విగ్రహాలు, ప్రత్యేక అలంకరణలు మరియు భక్తి వాతావరణాన్ని పూర్తిగా చూడవచ్చు. Doolpet లో ఒక్కో విగ్రహం వచ్చేసి 2 లక్షలు వరకు ఉన్నాయి లోపులో కూడా ఉన్నాయి నేను లాంగ్ వీడియో లో మొత్తం కవర్ చేశాను చూసి మీ friends కీ ఫ్యామిలీ members కీ share👍 జై బోలో గణేష్ మారాజ్ కీ జై 🙏 #Doolpet #Ganapati Vigrahalu #Latest Ganapati Vigraham