Перейти к содержимому

రైజ్డ్ బెడ్స్‌పై సాగు.. గడ్డి మందుపై SRT సంచలన వాదన | Chandrashekar Badsavle | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

రైజ్డ్ బెడ్స్‌పై సాగు.. గడ్డి మందుపై SRT సంచలన వాదన | Chandrashekar Badsavle | bhumiputhra telugu

56 880 просмотров · 9 дней назад
భూమిపుత్ర
52,7 тыс. подписчиков
56 880 просмотров · 9 дней назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 వ్యవసాయంలో గడ్డి మందు, కలుపు మందులు, ముఖ్యంగా గ్లైఫోసేట్ వంటి హెర్బిసైడ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవైపు వీటిని తగ్గించాలని, సాధ్యమైనంత వరకు నివారించాలని అనేక వ్యవసాయ పద్ధతులు చెబుతుంటే… మరోవైపు సగుణ రీజెనరేటివ్ టెక్నిక్ (SRT)లో మాత్రం రైజ్డ్ బెడ్స్‌పై సాగు చేస్తూ కలుపు నియంత్రణ కోసం హెర్బిసైడ్స్‌ను ఉపయోగించవచ్చని ఆ పద్ధతి రూపకర్త చంద్రశేఖర్ బడ్సావ్లే చెబుతున్నారు. అసలు SRT అంటే ఏమిటి? రైజ్డ్ బెడ్స్‌పై వ్యవసాయం చేయడం వల్ల నేలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గడ్డి మందు, గ్లైఫోసేట్ వంటి వీడిసైడ్స్‌ను SRTలో ఎందుకు అనుమతిస్తున్నారు? వాటి వినియోగం వెనుక ఉన్న శాస్త్రీయ ఆలోచన ఏమిటి? నేలకు జీవం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న రీజెనరేటివ్ వ్యవసాయంలో హెర్బిసైడ్స్‌కు స్థానం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ SRTని అభివృద్ధి చేసిన చంద్రశేఖర్ బడ్సావ్లేతో జరిగిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో సమాధానాలు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి గురించి ఇంటర్వ్యూ కాదు. కలుపు నియంత్రణ, హెర్బిసైడ్స్, గ్లైఫోసేట్, నేల ఆరోగ్యం, రైజ్డ్ బెడ్స్, రీజెనరేటివ్ వ్యవసాయం వంటి అంశాలపై భిన్నమైన దృక్పథాన్ని తెలుసుకునే ప్రయత్నం. Title : రైజ్డ్ బెడ్స్‌పై సాగు.. గడ్డి మందుపై SRT సంచలన వాదన | Chandrashekar Badsavle | bhumiputhra telugu . రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #srt #SagunaRegenerativeTechnique #ChandrashekharBudhsawle #regenerativeagriculture #RaisedBedFarming #naturalfarming #regenerativefarming #glyphosate #herbicides #weedmanagement #sustainableagriculture #soilhealth #soilregeneration #indianagriculture #farmers #farmerinterview #agriculturetelugu #BhumiputhraTelugu #వ్యవసాయం #సేంద్రియవ్యవసాయం . Bhumiputhra Contact Mobile No : 9010234566 Mail Id : bhumiputhra11@gamil.com