Перейти к содержимому

SRT విధానంతో సగం తగ్గే సాగు ఖర్చు | saguna regenerative technique | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

SRT విధానంతో సగం తగ్గే సాగు ఖర్చు | saguna regenerative technique | bhumiputhra telugu

7 779 просмотров · 2 недели назад
భూమిపుత్ర
52,8 тыс. подписчиков
7 779 просмотров · 2 недели назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 SRT సగుణ రీ జనరేటివ్ టెక్నిక్ ద్వారా... ఎత్తు మడులపై వ్యవసాయం చేయడం ద్వారా రైతులు తమ సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని ఎస్.ఆర్.టి విధానాన్ని కనిపెట్టి, ఆచరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత, మహారాష్ట్రకు చెందిన చంద్రశేఖర్ హరిబావు బడ్సావ్లే ఈ వీడియోలో వివరించారు. SRT విధానంలో శిక్షణ పొందాలనుకునే రైతులు రైతు పుట్టా జనార్ధన్ రెడ్డిగారిని కాంటాక్ట్ చేయొచ్చు. . పుట్టా జనార్ధన్ రెడ్డి - 9848432345 . Title : SRT విధానంతో సగం తగ్గే సాగు ఖర్చు | saguna regenerative technique | bhumiputhra telugu . రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #srt #sagunaregenerativetechnique #chandrashekar . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.