బెండకాయ టమాటా కర్రీ | Bendakaya tomato curry in telugu
Pranadi's kitchen
0:00 / 0:00
బెండకాయ టమాటా కర్రీ | Bendakaya tomato curry in telugu
126 318 просмотров · 1 г. назад
Pranadi's kitchen
4,15 тыс. подписчиков
126 318 просмотров · 1 г. назад
#Bendakayatomatocurry #curry
హాయ్ హలో అండి ఈరోజు నేనైతే బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తాను నాకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి మూడు పవర్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయల్ని కూడా వేసుకోవాలి బెండకాయలు మంచిగా ఒక 15 మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాట ముక్కలను కూడా వేసుకోవాలి ఒక నాలుగు ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెండకాయ టమాటా కర్రీ మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి