Nenu Naa Badhanu ll Cover Song By Rev. Moses Peter Paul ll 3-5-2023
YPM Moses Peter Paul
0:00 / 0:00
Nenu Naa Badhanu ll Cover Song By Rev. Moses Peter Paul ll 3-5-2023
4 537 просмотров · 3 года назад
YPM Moses Peter Paul
563 подписчика
4 537 просмотров · 3 года назад
nenu naa Badhanu.... cover song by rev. moses peter paul.
This song is recorded and Published in your YouTube channel because of to Glory the God and Publish this song a to all . Nenu naa badhanu song lyrics by Brother Mk.dilwins.
Nenu Naa Baadhanu Evaritho Song Lyrics 2023
Song Lyrics” Song Lyrics
పల్లవి:- నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా –
నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను –
నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను –
నా బాధలన్నీయు నీకే తెలిసాయా
నా బాధను నీతో పంచుకుంటానయ్యా “2” నేను నా “
1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను
అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను దిక్కు మొక్కు లేని వాడనై ప్రభు నేను – తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను –
నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా –
నా కన్ని నీవే నా యేసయ్యా “2”
నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను “
2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను –
ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను –
ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను – తీరలేని బాధ
లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను –
నా తోడుగా రావయ్యా – నా నిడగా రావయ్యా –
నా కన్ని నీవే నా యేసయ్యా “2”
నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను “
3. నింద దూషణ కలిగి ప్రభు నేను – సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను –
మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో –
మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని –
నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా –
నా కన్ని నీవే నా యేసయ్యా “2” నేను నా బాధను “
Jesus is the way to heaven ministry's.
off.
Arkathala
Chakrampalli
Mansanpally
Yavapuram
Shankerpally
Lakshmareddy guda
Mulamada.
for contact' 9000076101, what's app
follow us on : Youtube, facebook, Instagram.
Jesus is the way to heaven.
(Name)
thankyou for your Support.
god bless you.