Перейти к содержимому

పొదిలికి రైలు కూత షురూ..! కనిగిరి - గుంటూరు రైలుకు గ్రీన్ సిగ్నల్ | | Podili Times Special Story

podili times

0:00 / 0:00

పొదిలికి రైలు కూత షురూ..! కనిగిరి - గుంటూరు రైలుకు గ్రీన్ సిగ్నల్ | | Podili Times Special Story

6 604 просмотра · 2 мес. назад
podili times
34,6 тыс. подписчиков
6 604 просмотра · 2 мес. назад
#podili_news #podilitimes #podili #podilitimes #podilirailwaystation #nadikudisrikalahasti #kanigiritogunturtrain #aprailwayupdates #Ongolempmagunta #prakasamnews #PodiliNews పొదిలి టైమ్స్ గ్రౌండ్ రిపోర్ట్: నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా పనులు పూర్తి కావడంతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో జూన్ మొదటి వారంలోనే కనిగిరి నుంచి గుంటూరుకు రైళ్లు నడిపేందుకు ఆమోదం లభించినా, విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు పరిణామాల వల్ల తాత్కాలికంగా ఆలస్యమైంది. అయితే ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు - కనిగిరి రైలు సర్వీసుకు రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 3వ లేదా 4వ వారంలో ఈ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ శుభవార్త నేపథ్యంలో పొదిలి రైల్వే స్టేషన్ స్థితిగతులు, గ్రౌండ్ రియాలిటీపై పొదిలి టైమ్స్ ప్రత్యేక కథనం! Podili times - is One of the Best number one YouTube Channel In podili We Publish Political Updates, Trending News, Breaking News by podili,konkanamettla , marripudi mandals పొదిలి టైమ్స్: అత్యధిక సబ్స్క్రైబర్స్ కల్గి ప్రథమ స్థానంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ పొదిలి, కొనకనమిట్ల మర్రిపూడి మండలాలకు చెందిన రాజకీయ, సామాజిక, తాజా కబుర్లు, తాజా వార్తలు అవినీతి అక్రమాలను వెలికి తీసి సంచలన వార్తలు అందించే దమ్మున్న ఛానల్ website link - http://www.podilitimes.com/ Facebook Page Link -  / podilitimes   whatsapp link - https://chat.whatsapp.com/DOBzUpE8n9G... Telegram Group Link - https://web.telegram.org/k/#-700355169 వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము. మందగిరి వెంకటేష్ యాదవ్ చీఫ్ ఎడిటర్ 8712331005