Перейти к содержимому

సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలు 2026 🔥 అర్హతలు, నామినేషన్ ఫీజు, ఖర్చుల పూర్తి వివరాలు

Power Politics by Gowtham

0:00 / 0:00

సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలు 2026 🔥 అర్హతలు, నామినేషన్ ఫీజు, ఖర్చుల పూర్తి వివరాలు

38 144 просмотра · 1 дн. назад
Power Politics by Gowtham
354 подписчика
38 144 просмотра · 1 дн. назад
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు 2026లో సర్పంచ్, MPTC, ZPTC పదవులకు పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే! ఈ వీడియోలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన అర్హతలు, నామినేషన్ డిపాజిట్, ఎన్నికల ప్రచార ఖర్చుల పరిమితులు, అవసరమైన పత్రాలు, నామినేషన్ ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం. AP MPTC ZPTC Elections 2026 కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ వీడియోలో MPTC మరియు ZPTC ఎన్నికలకు కావలసిన అర్హతలు ఏంటి? నామినేషన్ ఫీజు ఎంత? SC, ST, BC, OC, మహిళలకు ఫీజు వివరాలు, నామినేషన్ కి కావలసిన ముఖ్యమైన పత్రాలు గురించి వివరించడం జరిగింది 📌 *ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు:* ✅ సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికల అర్హతలు ✅ నామినేషన్ డిపాజిట్ ఎంత? ✅ ఎన్నికల ప్రచారానికి ఎంత ఖర్చు చేయవచ్చు? ✅ నామినేషన్ వేయడానికి అవసరమైన పత్రాలు ✅ నామినేషన్ తిరస్కరణకు కారణాలు ✅ ఎన్నికల ఖర్చుల లెక్కలు సమర్పించకపోతే ఏమవుతుంది? ✅ నామినేషన్ వేయడానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మీరు సర్పంచ్‌గా, MPTCగా లేదా ZPTCగా పోటీ చేయాలనుకుంటున్నారా? మీ సందేహాలను కామెంట్లలో తెలియజేయండి. 📢 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ విశ్లేషణలు, ఎన్నికల సమాచారానికి *POWER POLITICS by Gowtham* ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. ⚠️ *ముఖ్య గమనిక:* ఈ వీడియో సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. నామినేషన్ ఫీజులు, అర్హతలు, ఎన్నికల వ్యయ పరిమితులు, అవసరమైన పత్రాల విషయంలో తాజా అధికారిక నోటిఫికేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలను తప్పనిసరిగా పరిశీలించండి. #APLocalBodyElections2026 #SarpanchElections #MPTCZPTCElections2026 #MPTCEligibility #POWERPOLITICS #zptcelections #zptc #mptc #mptceelection