సర్పంచ్ నుంచి మేయర్ వరకు ఎంత జీతం వస్తుంది 😲 Sarpanch, MPTC, ZPTC, Mayor Salary in AP
Power Politics by Gowtham
0:00 / 0:00
సర్పంచ్ నుంచి మేయర్ వరకు ఎంత జీతం వస్తుంది 😲 Sarpanch, MPTC, ZPTC, Mayor Salary in AP
37 417 просмотров · 14 ч назад
Power Politics by Gowtham
347 подписчиков
37 417 просмотров · 14 ч назад
సర్పంచ్ నుంచి మేయర్ వరకు ప్రజాప్రతినిధులకు నెలకు ఎంత గౌరవ వేతనం వస్తుంది? 🤔
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, MPTC, MPP, ZPTC, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ — వీరికి అందే గౌరవ వేతనం ఎంత? ప్రయాణ భత్యాలు (TA/DA), ప్రభుత్వ వాహనాలు, డీజిల్, ఇతర సౌకర్యాలు ఏమైనా ఉంటాయా?
ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, భత్యాలు, సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకుందాం.
⚠️ ముఖ్య గమనిక: వీడియోలో ప్రస్తావించిన గౌరవ వేతనాల వివరాలకు సంబంధించి పాత ప్రభుత్వ ఉత్తర్వులు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వివరించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మారి ఉండవచ్చు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి. 👇
🔔 రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజాప్రతినిధుల విధులు, ఎన్నికల నియమాలు వంటి ముఖ్యమైన అంశాల కోసం POWER POLITICS BY GOWTHAM ఛానల్ను Subscribe చేయండి.
#AndhraPradesh #Sarpanch #MayorSalary #LocalBodyElections #APPolitics #తెలుగురాజకీయాలు #powerpolitics