Перейти к содержимому

ప్రవచనము యొక్క బూర ధ్వని | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

World Mission Society Church of God

0:00 / 0:00

ప్రవచనము యొక్క బూర ధ్వని | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

12 573 просмотра · 5 лет назад
World Mission Society Church of God
385 тыс. подписчиков
12 573 просмотра · 5 лет назад
ప్రవచనములను ఎవ్వరూ తప్పించుకోలేరు. పరిశుద్ధగ్రంథము యొక్క ప్రవచనమును నెరవేర్చుటకు యేసు తననితానే బంధించబడుటకు అనుమతించినట్లుగా, ఏ ప్రవచనము తప్పిపోకుండా పరిశుద్ధగ్రంథంలోని అన్ని వాక్యములు నెరవేరబడ్డాయి. పరిశుద్ధాత్మ యొక్క యుగంలో అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ విస్ఫోటన శక్తి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు ఆజ్ఞాపించిన క్రొత్త నిబంధన యొక్క సువార్త అనగా పరిశుద్ధగ్రంథంలో ప్రవచించబడినట్లుగా దేవుని సంఘం ద్వారా సర్వలోకానికి దానిని విస్తరించుటయే. మనం ఖచ్చితమైన విశ్వాసము మరియు ప్రవచనం నెరవేర్చుటకు లక్ష్యమును కలిగియున్నంతకాలం, ఏ పరిస్థితిలోనైనా మనం పరిశుద్ధాత్మ యొక్క అద్భుతకార్యమును మనం నెరవేర్చగలము. 2 పేతురు 1:19 “మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.” [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com