ఓరిమి అవసరమైయున్న యుగము | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు
World Mission Society Church of God
0:00 / 0:00
ఓరిమి అవసరమైయున్న యుగము | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు
16 227 просмотров · 5 лет назад
World Mission Society Church of God
385 тыс. подписчиков
16 227 просмотров · 5 лет назад
విశ్వాసపు మార్గమందు అత్యంత ఆవశ్యకమైన విషయమనగా
వాతావరణముపై ఆధారపడి, కదిలిపోని విశ్వాసము
దేవుడు మనకు వాగ్ధానం చేసినట్లుగా పరలోకంలోని రాజరిక యాజకత్వము యొక్క
ఆశీర్వాదమును పొందుకొనుటకు, ఒక మొక్కను నాటిన తర్వాత ఫలం ఫలించబడుటకు
కొన్ని సంవత్సరాల పాటుగా మనం వేచియుండవలసినట్లుగానే, ఏ పరిస్థితిలోనైనా
ఓపికతో అంతం వరకు మనము సహించవలెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు,
“సహనంతో మీ విశ్వాసమును నిలుపుకొనుడి” అని చెప్పారు.
ఏశావు, యోబు, మోషే, మరియు అహరోనుకు జరిగిన సంగతుల నుండి
నేర్చుకొనవలెనని దేవుడు మనకు బోధించినందున, దేవుని సంఘ సభ్యులు
దేవుని వాక్యములకు విధేయతగా కృతజ్ఞతాభావంతో మరియు ఓర్పుతో
వారి విశ్వాసాన్ని నిలుపుకుంటారు.
ప్రకటన 2:25–26
“నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.
నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు
నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.”
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com