బియ్యం లేకుండా ఇంత టేస్టీగా జొన్న దోసలు వస్తాయని తెలుసా? 😍🔥#jonnadosa #viral
WowKitchen
0:00 / 0:00
బియ్యం లేకుండా ఇంత టేస్టీగా జొన్న దోసలు వస్తాయని తెలుసా? 😍🔥#jonnadosa #viral
858 просмотров · 2 нед. назад
WowKitchen
458 подписчиков
858 просмотров · 2 нед. назад
#JonnaDosaRecipe#JonnaDosaBatterRecipeబియ్యం లేకుండా, ఈనో లేకుండా, సోడా లేకుండా ఇంత సాఫ్ట్‌గా & క్రిస్పీగా జొన్న దోసలు! 😍🔥
జొన్నలు, మినప్పప్పుతో తయారు చేసే ఈ హెల్దీ దోసలు బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా మంచి ఆప్షన్. ❤️
జొన్నలను బాగా నానబెట్టి, మినప్పప్పుతో పాటు మెత్తగా గ్రైండ్ చేసి ఓవర్‌నైట్ ఫర్మెంట్ చేస్తే దోసలు ఎంత చక్కగా వస్తాయో ఈ వీడియోలో పూర్తిగా చూపించాను.
అలాగే ఈ దోసలకు పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా టేస్టీ టమాటో చట్నీ కూడా తయారు చేసుకున్నాం. 😋
ఇంకా ఈ ఒక్క బ్యాటర్‌తోనే క్రిస్పీ దోస, సాఫ్ట్ దోస, ఆనియన్ దోస, ఎగ్ దోస ఎలా చేసుకోవచ్చో కూడా వీడియోలో చూడొచ్చు.
✨ బియ్యం లేకుండా
✨ ఈనో లేకుండా
✨ సోడా లేకుండా
✨ జొన్నలతో హెల్దీగా & టేస్టీగా
వీడియోను పూర్తిగా చూసి ఈ జొన్న దోసలను మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. 🥰
రెసిపీ నచ్చితే Like 👍 చేయండి, మీ వాళ్లతో Share చేయండి, ఇలాంటి మరిన్ని హెల్దీ & టేస్టీ రెసిపీస్ కోసం Channel Subscribe చేయడం మర్చిపోవద్దు. ❤️
#viral #jonnadosa #milletdosa
#జొన్నదోస #JonnaDosa #JowarDosa #SorghumDosa #HealthyDosa #HealthyBreakfast #MilletRecipes #TeluguRecipes #TeluguVantalu #DosaRecipe #HealthyRecipes #SouthIndianBreakfast #JonnaRecipes #BreakfastRecipes