Перейти к содержимому

కృష్ణా నేనెవరిని కొనియాడ లేను భజన పాట|గానం:మాదంశెట్టి యాదయ్య సాగర్| మృదంగం:మాదంశెట్టి రామ్ తేజ సాగర్

Sri UmaMaheshwara Bhajana ACPT

0:00 / 0:00

కృష్ణా నేనెవరిని కొనియాడ లేను భజన పాట|గానం:మాదంశెట్టి యాదయ్య సాగర్| మృదంగం:మాదంశెట్టి రామ్ తేజ సాగర్

3 027 просмотров · 2 дня назад
Sri UmaMaheshwara Bhajana ACPT
9,83 тыс. подписчиков
3 027 просмотров · 2 дня назад
కృష్ణా నేనెవరిని కొనియాడ లేను నా కష్టములను బాపవ | భక్తుల నేలె శిష్టాము కాపాడవ | కృష్ణరార కృపాకరనాతృష్ణ దీర్చుము తోయజాక్ష | వైష్ణవార్చిత వాసుదేవ వచ్చి నాతో ముచ్చటాడవ |కృ। యదువంశ తిలక నీమృదువు చరణములనా | యదన నదుముకొందును । నీదయగల్గు మధుర వాక్యముల్ విందును | శ్రీధరశిశుపాల సంహ్మార వేదవేద్య ముకుంద మాధవ | మోదమున నన్నాదరించవ మోక్ష దాయకు డనుచు మురసితి |కృ। కురురాజు సభలోన కోకలీడ్చిన ద్రుపద | కూతురు మొర శాయగ । ద్వారక వాసా కృష్ణాయని వేడగ । సరగునను శు భకరము పాచిక లరసి అక్షయ మనుచు బలికి | తరుగు లేనటువంటి చీరలు కరుణ జేస్తివి కమలనాభ |కృ। పన్నెండు యేండ్లు గోపన్న కైదులొ నుండి విన్నపములు శాయగ | జనకుని పుత్రి నిన్ను పొమ్మని వేడగ పన్నుపైకము ఆరులక్షలు యెన్నక తానేష కిచ్చి । నిన్ను నమ్మిన దాసునిధర నెన్న జేసితి వన్న కృపను కృ। ధామాజివరద సూత్రమాదినుత గుణ | ధామ గంగపురీ ధామ । కేశవ నామా శ్రీమనోహర శ్రీరామ । యేమి నీకిది ధీమనను యీకామ గుణములు కాల్చుచున్నవి । నీమనసు యిక చన్నదాసును నేమిజేసిన నీదెభారము |కృ