పక్షిరాజు వర్తమానము DKMC 80 | PAKSHI RAJU VARTHAMANAMU #DKMC80 Devuni krupa Music Channel
Devuni krupa music channel
0:00 / 0:00
పక్షిరాజు వర్తమానము DKMC 80 | PAKSHI RAJU VARTHAMANAMU #DKMC80 Devuni krupa Music Channel
21 768 просмотров · 2 года назад
Devuni krupa music channel
7,83 тыс. подписчиков
21 768 просмотров · 2 года назад
#DKMC
#dkmc80
#christiansongs
పక్షిరాజు వర్తమానము DKMC 80 | PAKSHI RAJU VARTHAMANAMU #DKMC80 Devuni krupa Music Channel
దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
DKMC 80 :- పక్షిరాజు వర్తమానము
MUSIC , LYRICS SINGER :- MARK
EDITING :- NIKKI JOY
పల్లవి
పక్షిరాజు వర్తమానము
నన్ను రెక్కలపై మోయుచున్నది
నిత్య రాజ్యము చేరువరకు
నన్ను రెక్కలపై మోయుచున్నది
చరణం 1
మేఘాలపైనా తిరుగుతున్నది
అక్కడినుండే తన స్వరము వినబడుచున్నది
ఇక్కడికెక్కిరమ్మని పిలుచుచున్నది
నన్ను ఎగిరిరమ్మని పిలుచుచున్నది
చరణం 2
మధ్యకాశానా విందులోన
పాలుపొందగ నన్ను సిద్దపడమని
వాఖ్య వస్త్రమును చుట్టుచున్నది
సత్య వాక్యముతో నన్ను నింపుచున్నది
చరణం 3
లోకాన ఎవ్వరికీ వినబడని స్వరము
నాకు మాత్రమే కేక వినబడి యున్నది
ఆయన ఎన్నుకున్నాడని చెప్పినది
నిత్య రాజ్యము వైపు నడుపుచున్నది