Mini Tractorకు సన్న టైర్లు వేయించాను | Slim Tyres | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
Mini Tractorకు సన్న టైర్లు వేయించాను | Slim Tyres | రైతు బడి
917 916 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
917 916 просмотров · 4 года назад
పత్తి చేనులో గుంటుక, దంతె వంటి అంతర పనుల కోసం ట్రాక్టర్ కు సన్న టైర్లు వేయించుకున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన రైతు చింతరెడ్డి రమణా రెడ్డి గారు ఏడాది క్రితం కొత్తగా కొనుగోలు చేసిన మినీ ట్రాక్టర్ కు స్లిమ్ టైర్లు వేయించారు. దానికోసం అయిన ఖర్చు, దాని వల్ల చేస్తున్న పనుల గురించి వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Mini Tractorకు సన్న టైర్లు వేయించాను | Slim Tyres | రైతు బడి
#RythuBadi #రైతుబడి #SlimTyres