E92 | మిరపలో నిమటోడ్స్ నివారణకు పరిష్కారం | Nematodes Prevention in Chilli | @GramaBazaar
GramaBazaar - Telugu
0:00 / 0:00
E92 | మిరపలో నిమటోడ్స్ నివారణకు పరిష్కారం | Nematodes Prevention in Chilli | @GramaBazaar
1 842 просмотра · 3 года назад
GramaBazaar - Telugu
55,6 тыс. подписчиков
1 842 просмотра · 3 года назад
మిరప రైతు గణేశ్ మొబైల్ నం: 63090 87168
గ్రామ బజార్ మొబైల్ నం: 94912 78836
మిరప పంటకు సైతం అద్భుతంగా పనిచేసిన సహజ కలుపు నివారణి
మిరప తోట ఎండిపోయే దశ నుంచి కోలుకొని మంచి దిగుబడి
కడప జిల్లా మిరప రైతులు సిద్ధమ్మ, గణేశ్‌తో ముఖాముఖి
సీకేదిన్నె మండలం వేపమానుసత్రంలో పావు ఎకరంలో మిరప సాగు
తెగుళ్ల వ్యాప్తితో పూర్తిగా దెబ్బతిన్న మిరప తోట
రైతు రాజగోపాల్ సలహా మేరకు కలుపు నివారణి వినియోగం
సహజ కలుపు నివారణి వాడకంతో తిప్పుకున్న మిరప మొక్కలు
పంట కోల్పోయే దశ నుంచి ఆశాజనక దిగుబడి
సహజ కలుపు నివారణివల్లే మిరప తోట బతికిందని రైతు వెల్లడి
కాయ నాణ్యత, పంట ఎదుగుదలకి దోహదం చేసిందని హర్షం