E476 | దెబ్బతిన్న ఆయిల్ పామ్ చెట్లు మళ్లీ పచ్చగా! | 94912 78836 | @GramaBazaar
GramaBazaar - Telugu
0:00 / 0:00
E476 | దెబ్బతిన్న ఆయిల్ పామ్ చెట్లు మళ్లీ పచ్చగా! | 94912 78836 | @GramaBazaar
8 580 просмотров · 3 недели назад
GramaBazaar - Telugu
55,5 тыс. подписчиков
8 580 просмотров · 3 недели назад
ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన రైతు దంపతులు రమాదేవి–రాధాకృష్ణ గారి ఆయిల్‌పామ్ తోటలో అద్భుతమైన మార్పు కనిపించింది. దెబ్బతిన్న ఆయిల్‌పామ్ చెట్లు మళ్లీ పచ్చగా, నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. 20 ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ రైతు దంపతులు తమ అనుభవాలను మనతో పంచుకున్నారు.