Перейти к содержимому

TG TET Psychology Part 2 | Understanding Learning Full Class | టాప్ 50 గ్యారెంటీ బిట్స్!

Telugu Lessons

0:00 / 0:00

TG TET Psychology Part 2 | Understanding Learning Full Class | టాప్ 50 గ్యారెంటీ బిట్స్!

8 397 просмотров · 5 дн. назад
Telugu Lessons
4,23 тыс. подписчиков
8 397 просмотров · 5 дн. назад
నమస్కారం ఫ్రెండ్స్,ఈ వీడియోలో మనం TG TET Psychology (సైకాలజీ) సిలబస్‌లోని అత్యంత ముఖ్యమైన చాప్టర్ "UNDERSTANDING LEARNING" (అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం) గురించి పూర్తి విశ్లేషణతో కూడిన టాప్ 50 గ్యారెంటీ బిట్స్ మరియు కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో కవర్ చేసిన ముఖ్యమైన అంశాలు (Topics Covered):Concept & Nature of Learning (అభ్యసనం - భావన, స్వభావం - Input, Process, Outcome)Factors of Learning (Personal & Environmental)Approaches to Learning (Behavourism - Skinner, Pavlov, Thorndike | Constructivism - Piaget, Vygotsky | Gestalt - Kohler, Koffka | Observational - Bandura)Dimensions of Learning (Cognitive, Affective, Performance)Motivation and Sustenance (ప్రేరణ మరియు అభ్యసనంలో దాని పాత్ర)Memory & Forgetting (స్మృతి - విస్మృతి)Transfer of Learning (అభ్యసన బదలాయింపు) ఈ క్లాస్ TG TET Paper 1 మరియు Paper 2 రాసే అభ్యర్థులందరికీ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి బిట్‌ను 4 ఆప్షన్ల పూర్తి విశ్లేషణతో వివరించడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్‌కి SHARE చేయండి మరియు మరిన్ని క్లాసెస్ కోసం మన ఛానల్‌ని SUBSCRIBE చేసుకోండి.! 📚✍️🎁 తెలంగాణ టెట్ / డిఎస్సి - తెలుగు మరియు సైకాలజీ కు సంబంధించి పూర్తి మెటీరియల్ కోసం క్రింది గూగుల్ ఫామ్ నింపగలరు...Google form link: https://forms.gle/YMV9uboDFHmzoj138 తెలుగు మెటీరియల్ లో మొత్తం పేజీలు (PAPER 1 - 221 Pages, PAPER - 277 Pages) ఉన్నాయి... తెలంగాణ టెట్ సిలబస్ ఆధారంగా ప్రతి అంశానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన వివరణతో కూడిన పూర్తి మెటీరియల్ ఉంది... దానితో పాటు ప్రతి తరగతికి సంబంధించి ముఖ్యమైన 100 ప్రశ్నలు మరియు విశ్లేషణాత్మక జవాబులు ఉన్నాయి... అంతేకాకుండా బోధనా పద్ధతులకు సంబంధించి పూర్తి మెటీరియల్ మరియు 150 ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు మరియు తప్పు ఆప్షన్లకు కూడా విశ్లేషణతో కూడిన వివరాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు 2026 జూన్ లో జరిగిన అన్ని సెషన్ల ప్రశ్నాపత్రాలు మరియు విశ్లేషణాత్మకతతో కూడిన జవాబులు ఉన్నాయి...వీడియోలలో చూపబడిన అన్ని pdf లు ఇందులో ఉంటాయి. Sample కోసం కింది link ఓపెన్ చేసి చూడవచ్చును.. Telugu Paper 1 Sample pdf link https://drive.google.com/file/d/1ZYEW... Telugu Paper 2 Sample pdf link https://drive.google.com/file/d/1P0Yf... సైకాలజీ మెటీరియల్ లో మొత్తం పేజీలు (PAPER 1 - 128 Pages, PAPER 2 - 145 Pages)ఉన్నాయి... ఇందులో టెట్ సిలబస్ కు సంబంధించి పూర్తి మెటీరియల్ మరియు 150 ముఖ్యమైన ప్రశ్నలు మరియు విశ్లేషణాత్మక జవాబులు, మైండ్ మ్యాపింగ్ తో కూడిన అంశాలు... అలాగే 2026 జూన్ మాసంలో జరిగిన అన్ని సెషన్ల ప్రశ్నాపత్రాలు జవాబులతో సహా మరియు తప్పు ఆప్షన్లు వివరణతో సహా ఉన్నాయి...వీడియోలలో చూపబడిన అన్ని pdf లు ఇందులో ఉంటాయి.. Sample కోసం కింది link ఓపెన్ చేసి చూడవచ్చును.. Psychology Paper 1 Sample pdf link https://drive.google.com/file/d/1yMsd... Psychology Paper 2 Sample pdf link https://drive.google.com/file/d/1Rw-h... #TGTET #TETPsychology #UnderstandingLearning #TETClassesInTelugu #TET2026 #PsychologyBits BEST BOOKS FOR TG TET PAPER 1 AND 2: PAPER 2 - ENGLISH CONTENT AND METHODS https://link.amazon/B0gWFtoFE PAPER 2 - PSYCHOLOGY https://link.amazon/B0cgEImsy PAPER 2 - MATHS AND SCIECE CONTENT https://link.amazon/B0gzfvERM PAPER 2 - MATHS AND SCIENCE PREVIOUS PAPERS https://link.amazon/B05P5pErN PAPER 2 - SOCIAL CONTENT AND METHODS https://link.amazon/B03VF3dpA PAPER 2 - SOCIAL CONTENT ONLY https://link.amazon/B0cseeAKY PAPER - 2 SOCIAL PREVIOUS PAPERS https://link.amazon/B027UAaQ6 PAPER 1 - SCIENCE AND SOCIAL CONTENT ONLY https://link.amazon/B0haiJrqF PAPER 1 - MATHS CONTENT ONLY https://link.amazon/B08lbo1fO PAPER 1 - TRI-METHODS (SCIENCE, SOCIAL, MATHS) https://link.amazon/B0gqUeiZk PAPER 1 - PREVIOUS PAPERS E/M https://link.amazon/B036eSiiW PAPER 1 - PREVIOUS PAPERS T/M https://link.amazon/B0izbDugM