Перейти к содержимому

దేవునిగానే నీవున్నా (BTM SONG - 103) || తిరుగులేని త్రిత్వము || Bro. R. Vamshi #btm

Bible Trust Media

0:00 / 0:00

దేవునిగానే నీవున్నా (BTM SONG - 103) || తిరుగులేని త్రిత్వము || Bro. R. Vamshi #btm

1 426 просмотров · 5 мес. назад
Bible Trust Media
9,9 тыс. подписчиков
1 426 просмотров · 5 мес. назад
For Audio Songs:- https://www.btmofficial.org/thirugule... For Audio Tracks:- https://www.btmofficial.org/thirugule... Song Lyrics:- పల్లవి: దేవునిగానే నీవున్నా - త్రిత్వములో నీవొకడైనా (2) మధ్యవర్తిగా నీవు - తగ్గించుకున్నావు కావా ! మనుష్యులందరి కొరకు - నరునిగా పుట్టినావా ! 1. నీ స్వేచ్ఛా సంకల్పములో - నీ స్వచ్ఛంద ఎన్నికలో (2) మనుష్యుల పోలికలో - దాసునిగా మారితివే ! మనుష్యుల కోసమే - నీకు నీవే రిక్తుడయ్యావే !! *- దేవునిగానే* 2. బలవంతము లేకున్ననూ - తప్పనిసరి కాకున్ననూ (2) త్రిత్వ సమైక్య సంకల్పములో - ఇది నీ కార్య వ్యక్తీకరణే ! నిత్య సమైక్య సంకల్పములో - ఇది నీ ప్రేమ వ్యక్తీకరణే !! *- దేవునిగానే* 3. త్రిత్వ దైవ నీతికి - దర్శనమే నీ బలియాగం (2) త్రిత్వ ప్రేమకు నిదర్శనం - నీ రక్తపు ప్రోక్షణం ! త్రిత్వ కరుణకు ఆధారం - నీ రక్తపు సాహిత్యం !! *- దేవునిగానే* *- సమాప్తము -*