Перейти к содержимому

కలవరపడకుము కలవరపడకుము SONG -101 - కనుగొంటిని సిరీస్ " యూట్యూబ్ ఛానల్ - Ramesh babu penumala.

RAMESH BABU PENUMALA

0:00 / 0:00

కలవరపడకుము కలవరపడకుము SONG -101 - కనుగొంటిని సిరీస్ " యూట్యూబ్ ఛానల్ - Ramesh babu penumala.

387 просмотров · 3 нед. назад
RAMESH BABU PENUMALA
651 подписчик
387 просмотров · 3 нед. назад
కలవరపడకుము కలవరపడకుము SONG 101 - కనుగొంటిని సిరీస్ " యూట్యూబ్ ఛానల్ - producer and lyrics Ramesh babu penumala. IN LOVING MEMORY OF - Late Smt Penumala. Vijaya Kumari - మనము పాపమనె ఈ లోకములో మన ఆదిమానవుడు నుండి ఇప్పటివరకు కలవర పడుచు జీవించుచునే వచ్చుచున్నాము ప్రియ సహోదరుడా అసలు కలవర పడుతూ ఉన్నాము అంటే ఎందుకని మనము ఏనాడైనా ఆలోచించి ఉన్నామా? లేదు గనుకనే మనము ఉదయమున లేచిన దగ్గర నుండి అబద్ధపు మాటలు పాపపు ఆలోచనలు వేషధారణ బ్రతుకులు బ్రతకటం వలనే నిత్యము కలవర పడుచున్నాము ప్రియ స్నేహితుడా నీ హృదయమును నిజ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునకు అప్పగించి చూడు ఆత్మతోను సత్యముతోను ఆయన వైపు చూచి మీ చింత యావత్తు ఆయన పై ఉంచుడి మీకు అప్పుడు కలవరమనేదె ఉండదు ఆయన నిజరక్షకుడు ఆయనను కలిగి ఉన్నవారి హృదయము ఎన్నటికీ కలవర పడకుండా ఆ నిజరక్షకుడు మన పాపములను కడిగి కలవరపడకుండా ఆయన రక్షణలో మనలను నడిపించును గనుక మనము నిత్యము ఆయన నీతి మార్గములలో నడుచుచు జీవించాలని ఆయన ఆశయమైయున్నది ప్రైస్ ది లార్డ్ మీ సహోదరుడు రమేష్ బాబు పెనుమాల [పల్లవి — MALE + FEMALE] కలవరపడకుము కలవరపడకుము సహోదరి సహోదరుడా. ఎందుకు మనకు కలవరము ఎందుకు మనకుభయము [కలవరపడకుము — 2 సార్లు, MALE + FEMALE] కలవరపడకుము కలవరపడకుము కలవరపడకుము కలవరపడకుము [1వ చరణము — MALE] రాజు ఉన్నాడు మనకు రారాజు తోడుగా ఉన్నాడని మరచితివా. అదర్యపడకుము ఓ విశ్వాసులారా మనము ధైర్యము కలిగి ముందుక నడిచెదము. [1వ చరణము — FEMALE] తండ్రి మన రారాజు మనకు ముందుగా ఉన్నాడని మరచి పోతివా నేస్తమా [కలవరపడకుము — 2 సార్లు, MALE + FEMALE] కలవరపడకుము కలవరపడకుము కలవరపడకుము కలవరపడకుము [2వ చరణము — MALE] అంతా మోసమే ఈ లోకమంతా మోసమే ఓ సహోదరుడా సహోదరి: మరచిపోకుమా మన రారాజు యేసు మనకు తోడుగా ఉన్నాడని మరచిపోతివా తెరచి చూడుము [2వ చరణము — FEMALE] మన మనోనేత్రములు ఓ సహోదరులారా [కలవరపడకుము — 2 సార్లు, MALE + FEMALE] కలవరపడకుము కలవరపడకుము కలవరపడకుము కలవరపడకుము [3వ చరణము — MALE] ఓ మనసా ఎందుకు కలవర పడుచున్నావు. మనకు రక్షణ కవచముగా మన రారాజు యేసయ్య ఉన్నాడని మరచితివా. [3వ చరణము — FEMALE] హల్లెలూయా హల్లెలూయా మన యేసు రాజునకే హల్లెలూయా. [హల్లెలూయా భాగం — 2 సార్లు, MALE + FEMALE] హల్లెలూయా హల్లెలూయా మన యేసు రాజునకే హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా మన యేసు రాజునకే హల్లెలూయా. [FINAL — male + female harmony and Christian choir] [Powerful worship climax; gradually increase instruments] [End softly with piano and strings]