తిరుమలలో కొత్త వసతి సముదాయం – వెంకటాద్రి నిలయం PAC 5 పూర్తి వివరాలు | భక్తులకు సూపర్ సౌకర్యాలు!
SURYA NADIMPALLI
0:00 / 0:00
తిరుమలలో కొత్త వసతి సముదాయం – వెంకటాద్రి నిలయం PAC 5 పూర్తి వివరాలు | భక్తులకు సూపర్ సౌకర్యాలు!
4 697 просмотров · 11 мес. назад
SURYA NADIMPALLI
2,12 тыс. подписчиков
4 697 просмотров · 11 мес. назад
తిరుమలలో కొత్త వసతి సముదాయం – వెంకటాద్రి నిలయం PAC 5 పూర్తి వివరాలు | భక్తులకు సూపర్ సౌకర్యాలు! 🙏
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమలలో టిటిడి నిర్మించిన కొత్త వసతి సముదాయం — వెంకటాద్రి నిలయం PAC 5 🏨
📍 ముఖ్యాంశాలు:
🔸 రూ.102 కోట్ల వ్యయంతో నిర్మాణం
🔸 4,000 మంది భక్తులకు ఒకేసారి వసతి సౌకర్యం
🔸 మొత్తం 106 డార్మిటరీస్
🔸 2,400 లాకర్లు భక్తుల సురక్షిత నిల్వ కోసం
🔸 1,400 మందికి భోజన వసతి కలిగిన 2 డైనింగ్ హాల్స్
ఈ వీడియోలో PAC 5లో ప్రతి అంతస్తులో ఉన్న సౌకర్యాలను, గదుల వివరాలను, లాకర్ ఏరియాలు, భోజనశాలలు మరియు భక్తుల కోసం టిటిడి చేసిన అద్భుతమైన ఏర్పాట్లను చూపించాం. 🎥
తిరుమలలో వసతి, దర్శనం, సేవలపై మరిన్ని అప్డేట్స్ కోసం సూర్య నదింపల్లి ఛానల్‌ను ఫాలో అవ్వండి 🙏
#tirumala #tirumalaupdates #ttdupdates #tirumalaaccommodation #venkatadrinilayam #pac5 #tirumalatirupati #tirumaladarshanam #srivari #venkateswaraswamy #tirupatinews #pilgrimaccommodation #tirumalanews #tirumalatrending #omnamoVenkatesaya #devoteeservices #tirumalainfo #dailyupdates