Перейти к содержимому

మురసు తుపాను ప్రభావంతో ఇంకా చాలా చోట్ల వర్షాలు, ఈదురుగాలులు.. ఎక్కడంటే | weather report

BBC News Telugu

0:00 / 0:00

మురసు తుపాను ప్రభావంతో ఇంకా చాలా చోట్ల వర్షాలు, ఈదురుగాలులు.. ఎక్కడంటే | weather report

8 769 просмотров · 5 ч назад
BBC News Telugu
2,17 млн подписчиков
8 769 просмотров · 5 ч назад
మురసు తుపాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందో బీబీసీ ప్రతినిధి గౌతమి ఖాన్ అందిస్తున్న వెదర్ రిపోర్ట్.. #Murasu #WeatherReport #Andhrapradesh #Telangana ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu