1. Shreem beeja Sadhana & Bhagavadgita by Master R K
Th8revolution - Master R K
0:00 / 0:00
1. Shreem beeja Sadhana & Bhagavadgita by Master R K
2 658 просмотров · 3 нед. назад
Th8revolution - Master R K
21,7 тыс. подписчиков
2 658 просмотров · 3 нед. назад
1. Shreem beeja Sadhana & Bhagavadgita by Master R K .
శ్రీం బీజ సాధన భవద్గీత ఆధారంగా by Master R K.
మీరు ఈ సాధన చెయ్యబోతున్నారు అంటేనే మీకు ఐశ్వర్యం వచ్చేసింది అని అర్థం చేసుకోండి. సకల ఐశ్వర్యాలను ప్రసాదించే మంత్రం, సాక్షాత్ శ్రీనివాసుడే స్మరించిన మంత్రమును మన మాస్టారి అనుగ్రహంతో పొందుదాం. హిమాలయాలలో అత్యంత్ అకఠిన సాధనలు చేస్తే కాని, ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే కానీ ఇవ్వని మంత్రాన్ని మన మాస్టర్గారు భగవద్గీత ఆధారంగా మనకు అనుగ్రహించారు. వినాయక చవితి, మన మాస్టర్ శ్రీ శ్రీరామ కృష్ణ సమర్థ సద్గురు దేవులు, దత్తుడి జన్మ దినం సందర్భంగా ఈ ప్రవచనాన్ని ఒక దీక్షగా అందరూ స్వీకరిస్తారని భావిస్తూ, జై గురుదేవ్.