3. Shreem Beeja Sadhana - Pranayama by Master R. K
Th8revolution - Master R K
0:00 / 0:00
3. Shreem Beeja Sadhana - Pranayama by Master R. K
1 511 просмотров · 1 день назад
Th8revolution - Master R K
21,7 тыс. подписчиков
1 511 просмотров · 1 день назад
3. Shreem Beeja Sadhana - Pranayama by Master R. K
శ్రీం బీజ సాధనలో రెండు ముఖ్యమైన ప్రాణాయామాలు ఎలా చెయ్యాలో నేర్పించారు. ఒక అద్భుతమైన అధ్యాత్మిక ప్రయోగాన్ని ఈ ప్రవచనంలో చెప్పి చేయీచారు. ఎంతో మంది గురువులు ఈ సాధనల యొక్క గొప్పతనానికి, కొన్ని వేల రూపాయలు, కొంత సమయాన్ని ఖర్చు పెట్టి ఇస్తున్న సాధనలని మాస్టారు మనమీద అనుగ్రహంతో తేలికగా ఇచ్చేసారు, అందుకే మనకి వీటి విలువ తెలీయట్లేదేమో!
ఈ ప్రవచనంలో మాస్టారు చెప్పిన బంధాలను మాత్రం ఖాలీ కడుపుతో మాత్రమే వెయ్యాలి, లేదా ఆహారం తీసుకున్న తరువాత 4 గంటలకి చెయ్యవచ్చు.