Перейти к содержимому

నేనేవడను అన్న రమణ మహర్షి బుక్కులో 17వ ప్రశ్నకు సమాధానం...| రిసా | Resh'nature 🌿

Resh'nature

0:00 / 0:00

నేనేవడను అన్న రమణ మహర్షి బుక్కులో 17వ ప్రశ్నకు సమాధానం...| రిసా | Resh'nature 🌿

246 просмотров · 7 ч назад
Resh'nature
137 подписчиков
246 просмотров · 7 ч назад
17.సర్వము ఈశ్వర కార్యమే కాదా? ఇచ్చా ,సంకల్పము, ప్రయత్నం లేకనే ఉదయించు ఆదిత్య నీ యొక్క సన్నిధి మాత్రం చేత సూర్యకాంతపూ రాయి అగ్నిని వేద జల్లుట, కమలములు వికసించుట, నీరు ఇంకి పోవుట, లోకంలో జనులు తమ తమ పనులలో ప్రవర్తించి కొనసాగించి, అణిగి పోవుట ; అయస్కాంత ప్రభావం చేత ఇనుప సూది కదలడం లాగా, సంకల్పమే లేని ఈశ్వరుని సన్నిధానం విశేష మాత్రం చేత నడుచుకునే మూడు వృత్తులకు లేక పంచ కృత్యాలకు లోబడిన జీవులు తమ తమ కర్మానుసారం చేష్టలు కలిగి అనగా పనులు నెరవేర్చి - విశ్రమిస్తున్నారు. అయినను ఈశ్వరుడు సంకల్పన సహితుడు కాదు. ఏ కర్మ ఆయనను అంటదు. అది లోక కర్మలు సూర్యుని అంటనట్లు, చతుర్ భూతముల గుణ గుణములు వాటి నంతటిని ఆవరించిన ఆకాశాన్ని అంటున్నట్లు ఉన్నది.